భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.
పాకిస్థాన్లో ఈ నెల 8వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ లో హింసాకాండ కొనసాగుతోంది. కరాచీలో ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల బృందం చేరుకుంది. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు.
ర్ణాటక రాష్ట్రంలోని ముల్బాగల్ పట్టణంలో టిఫిన్ పెట్టలేదని ఓ బాలుడు తన తల్లిని చంపేశాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని నేరుగా పోలీస్ స్టేషన్ కు అక్కడ ఉన్న పోలీసులకు తెలియజేశాడు.
దక్షిణ అమెరికాలోని సెంట్రల్ చిలీలోని అడవిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 10 మంది మరణించారు. ఇవాళ (శనివారం) తెల్లవారుజామున చిలీలోని అడవిలో ఈ ప్రమాదం గురించి అధికారులకు సమాచారం అందింది.
భారత్-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న కీలక పరిణామం జరిగింది. మాల్దీవుల్లో ఉన్న భారత సైనిక బలగాల ఉపసంహరణ అంశంపై ఢిల్లీలో కోర్ కమిటీ సమావేశం అయింది.
మహారాష్ట్రలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో సదరు శివసేన నేత తీవ్ర గాయల పాలయ్యాడు.
కంట్రోల్ సెంటర్లు, రాకెట్, క్షిపణి, డ్రోన్ నిల్వల గోడౌన్లతో పాటు లాజిస్టిక్స్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వైమానిక దాడులు జరిపినట్లు వెల్లడించింది. యూఎస్ దళాలు 85 స్థావరాలపై 125కు మించిన యుద్ధ సామగ్రితో దాడి చేశాయి.