Pakistan: పాక్ లో న్యాయస్థానాల కంటే ఆర్మీపైనే ఎక్కువ నమ్మకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak Army: మరి కొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముంగిట పాకిస్థాన్‌లో నిర్వహించిన ఓ సర్వేలో అత్యంత నమ్మకమైన సంస్థగా ‘పాకిస్థాన్ సైన్యం’ నిలిచింది. ఈ మేరకు ఇప్సోస్ పాకిస్థాన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో సైన్యానికి దాదాపు 74 శాతం రేటింగ్ లభించింది. ఈ సర్వేలో ప్రస్తావించిన ఎనిమిదింటిలో ఆశ్చర్యకరంగా ఎన్నికల సంఘం చివరి స్థానంలో నిలిచింది. అయితే, సర్వేలో భాగంగా 18- 34 ఏళ్ల మధ్య వయసున్న 2,050 మందిని ప్రశ్నించినట్లు ద న్యూస్ ఇంటర్నేషనల్ దినపత్రిక పేర్కొనింది. ఆర్మీ తర్వాత 58 శాతం ఆమోదంతో పాకిస్థాన్ సుప్రీంకోర్టు సెకండ్ ప్లేన్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత మూడో స్థానాన్ని పాక్ మీడియా దక్కించుకుందని తెలిపింది. ఇక, ఈ నెల ఎనిమిదో తేదీన జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారా? అన్న ప్రశ్నకు 70 శాతం మంది అవునని ఆన్సర్ ఇచ్చారు.
Read Also: MLA KP Nagarjuna Reddy: రైతుల సంక్షేమానికి సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు..
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
ఇక, గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇస్లామాబాద్‌లోని మహిళల్లో ఈ భావన ఎక్కువగా కనిపిస్తుంది. టీవీ, సోషల్ మీడియా పాకిస్తానీ యువతకు అత్యంత ఇష్టమైన వనరులుగా పేర్కొన్నారు. ఈ సర్వే ప్రకారం.. పురుషుల కంటే మహిళా జనాభా టీవీని ఎక్కువగా ఇష్టపడుతుంది.. అయితే పురుషులు వార్తల కోసం సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు అని ఈ సర్వేలో వెల్లడైంది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?