AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం రేపు ( నవంబర్ 10న) ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు.
Banana Farmers: అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరంలో ప్రతి ఏటా కార్తీక మాసంలో పెరిగే డిమాండ్‌తో లాభాలు ఆర్జించాలని ఎదురు చూసిన అరటి రైతులు ఈ సంవత్సరం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Girl Death Mystery: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 4వ తేదీన జరిగిన చిన్నారి రంజిత అనుమానాస్పద మృతి కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆధారంగా చిన్నారిది హత్యగా నిర్ధారించారు.