Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
Grok misuse controversy: అశ్లీల కంటెంట్ కట్టడి.. ‘గ్రోక్’ ఫీచర్లకు పరిమితులు విధించిన ‘ఎక్స్’
Grok misuse controversy: ‘ఎక్స్’ (ట్విట్టర్) సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న ‘గ్రోక్’ ఏఐ చాట్‌బాట్‌ను దుర్వినియోగం చేస్తూ కొందరు అసభ్య, అశ్లీల కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్నారన్న ఆరోపణలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. -
Tesla Cars Discounts: ఈ కారుకు రెండు లక్షల డిస్కౌంట్.. అయినా కొనే వాళ్ళు లేరే!
Tesla Cars Discounts: భారత మార్కెట్లో అడుగు పెట్టిన టెస్లా ఇన్‌క్‌కు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. గత ఏడాది భారత్‌కు దిగుమతి చేసిన తొలి వాహనాల్లో దాదాపు మూడో వంతు కార్లు ఇప్పటికీ అమ్ముడుపోకుండా మిగిలిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
Tirumala Rush: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోవడంతో, వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీనివాసుడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. -
Pakistan ISI Terror Plan: భారత్‌పై ‘సెకండ్ జనరేషన్’ ఉగ్రదాడులకు కుట్ర.. వెలుగులోకి ఐఎస్ఐ- పాక్ సైన్యం కొత్త ప్లాన్..!
Pakistan ISI Terror Plan: పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలను మళ్లీ పునరుద్ధరించేందుకు.. అలాగే, భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ‘రెండవ తరం’ ఉగ్రవాద దాడులను ప్రోత్సహించేందుకు ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI), పాక్ సైన్యం భారీ కుట్రకు తెరలేపినట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. -
Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి.. రంగవల్లులు, డూడూ బసవన్నల విన్యాసాలు..
Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో జరపుకునే అతి పెద్ద పండుగగా పేరొందిన సంక్రాంతి పండుగను ప్రజలు ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today On 15th January 2026 -
Astrology: జనవరి 15, గురువారం దినఫలాలు..
Ntv Daily Astrology As On 15th January 2026 -
TVK vs BJP: బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు.. టీవీకే నేత సంచలన వ్యాఖ్యలు..
TVK vs BJP: విజయ్ దళపతి పార్టీని ఎన్డీయేలోకి బలవంతంగా చేర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే అతడు నటించిన ‘జన నాయగన్’ సినిమాకి సకాలంలో సెన్సార్ సర్టిఫికెట్ లభించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ప్రతిపక్షాలు తీవ్ర స్తాయిలో విమర్శిస్తున్నారు. -
Dayanidhi Maran: దక్షిణాదిలో చదువుకున్న అమ్మాయిలు.. ఉత్తరాదిలో బానిసలేనా?.. డీఎంకే ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Dayanidhi Maran: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి దేశవ్యాప్తంగా వివాదానికి తీశాయి. కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థులను ఇంగ్లీష్ చదవకుండా నిరుత్సాహపరుస్తూ, కేవలం హిందీ మాత్రమే చదవాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శలు చేశారు. అలాంటి విధానాల కారణంగానే ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. -
Google Pixel 10a లాంచ్ టైమ్‌లైన్ లీక్.. కలర్స్, స్పెసిఫికేషన్స్ ఇవే!
Google Pixel 10a: గూగుల్ నుంచి త్వరలోనే కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Google Pixel 10a మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ అభివృద్ధిలో ఉన్నప్పటికీ దీని గురించి గూగుల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
-
Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
-
Telangana Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా!
-
Kiran – Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
-
Central Government Funds: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు..
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!