Happy Birthday CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా భారీగా విషెస్ చెబుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బర్త్ డే విషేస్ చెప్పారు.
హైదరాబాద్ మహానగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం నుంచి విమానాల రద్దు, ఆలస్యాల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Rukmini Vasanth: క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్ ఎక్స్ (ట్వీట్టర్) లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతడిపై చర్యలు తీసుకుంటానంటూ పెట్టిన పోస్ట్ అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఎంతోమంది ఇతరుల పేర్లను ఉపయోగించి పెద్ద ఎత్తున రుక్మిణి పేరుతో కూడా మోసాలకు పాల్పడుతున్నారని తెలియడంతో.. ఈ విషయంలో తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చింది.
Mani Ratnam Next Movie: మణిరత్నం తన కొత్త సినిమాకి రెడీ అవుతున్నారు అనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. రీసెంట్గా కమలహాసన్, శింబు, త్రిష మల్టీస్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించిన థగ్లైఫ్ మూవీని తెరకెక్కించిన మణిరత్నం అనుకున్నంత స్థాయిలో విజయం దక్కలేదు. దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా ఒక లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది.
IND vs AUS: ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు ఐదో మ్యాచ్ జరగనుంది. ఇందులో విజయం సాధిస్తే భారత్ 3–1తో సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఓడినా సిరీస్ సమం అవుతుంది.
Delhi Airport: సాంకేతిక సమస్యతో ఢిల్లీలో వందలాది విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడు ముంబైలోనూ అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ మేరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ జారీ చేసింది.
Sabarimala: కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం శబరిమలలో ప్లాస్టిక్ వినియోగంపై హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్ షాంపూ సాచెట్లు, సబ్బులు విక్రయించడం, వాడటం పూర్తిగా నిషేధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.