Deputy CM Pawan: హనుమాన్ కార్యక్రమాన్ని పోస్టర్‌ను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్!
- ముసలి మడుగులో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్..
- హనుమాన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టరును ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్..
- హనుమాన్ అనే కార్యక్రమంలో 11 అంశాలను పొందుపరిచిన అటవీ శాఖ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan: చిత్తూరులోని ముసలి మడుగులో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అనంతరం ఏనుగుల విన్యాసాలు వీక్షించారు. ఏనుగులు కృష్ణా, అభిమన్యులకు ఆహారాన్ని అందజేశారు. ఆ తర్వాత అటవీ శాఖ అధికారులతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టరును ఆవిష్కరించారు. హనుమాన్ అనే కార్యక్రమంలో 11 అంశాలను అటవీ శాఖ అధికారులు పొందుపరిచారు.
Read Also: CM Revanth Reddy: జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ వస్తే.. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో బీజేపీ గెలిచినట్టే..
Also Read
- Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రూ.32లకే కిలో ఉల్లిపాయలు..
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
అయితే, హనుమాన్ అంటే హిలింగ్ అండ్ నర్చరీంగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ వైడ్ లైఫ్. నిర్దేశిత సమయంలో హనుమాన్ లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలను రూపొందించాలని అటవీ శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 18, 19వ తేదీల్లో హనుమాన్ పై సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. అటవీ, పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవనం శాఖల అధికారులు సమావేశంలో పాల్గొనాలని తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
-
Redmi Smart Phone: 1.5K AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీ.. రెడ్ మీ నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్..
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
-
KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!