Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్లో మందకొడిగా ఓటింగ్.. ఉదయం 9 గంటల వరకు ఎంతంటే..?
- మందకొడిగా కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ..
- పోలింగ్ ప్రారంభమై 2 గంటలు పూర్తి..
- గడిచిన రెండు గంటల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 100 కు మించని ఓటింగ్..
- సాయంత్రం వరకు సమయం ఉండడంతో నిదానంగా ఓటింగ్ లో పాల్గొనే అవకాశం..
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొదటి రెండు గంటల్లో 9.2 శాతం పోలింగ్ నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ఈరోజు (నవంబర్ 11న) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొదటి రెండు గంటల్లో (ఉదయం 9 గంటల వరకు) నిదానంగా పోలింగ్ కొనసాగింది. మొదటి రెండు గంటల్లో 9.2 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటింగ్ శాతం నెమ్మదిగా ఉంది. గడిచిన రెండు గంటల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 100 మంది వరకు ఓటేసినట్లు తెలుస్తుంది. అయితే, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉండడంతో, ఓటర్లు నిదానంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.
Read Also: Fire in Travels Bus :షార్ట్ సర్క్యూట్ తో ట్రావెల్స్ బస్సు దగ్ధం
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ఇక, వెంగళ్ రావు నగర్ డివిజన్‌లో పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. వెంగళ్ రావు నగర్‌లో మొత్తం 54,620 మంది ఓటర్ల కోసం 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం ఓటింగ్ స్లోగా నడుస్తుంది. ఓటర్లు నెమ్మది నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఇక, ఈ ఉప ఎన్నికలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతలో సంతోషం కనిపిస్తోంది. తొలిసారిగా ఓటింగ్ లో పాల్గొనడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ ఉదయం కొంత నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, అనంతరం క్రమంగా పుంజుకునే ఛాన్స్ ఉంది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!