Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
200MP కెమెరా, ప్రీమియం ఫీచర్లతో Redmi Note 15 Pro+ స్మార్ట్‌ఫోన్ విడుదల
Redmi Note 15 Pro+: షావోమీ తన కొత్త రెడ్ మీ నోట్ 15 సిరీస్‌ను యూరప్ సహా అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లోని Redmi Note 15 Pro, Redmi Note 15 Pro+ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి. -
Kanuma Festival Travel: కనుమ పండుగ రోజు ప్రయాణాలు చేయొద్దా?.. చేస్తే ఏమవుతుందో తెలుసా..!
Kanuma Festival Travel: తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ మరుసటి రోజున కనుమ (Kanuma Festival)ను జరుపుకుంటారు. ఏటా 12 సంక్రాంతులు మాదిరిగానే కనుమలూ వస్తుంటాయి. అయితే, మకర సంక్రాంతి మరుసటి రోజు వచ్చే కనుమకు ప్రత్యేకంగా వేడుకలు చేసుకుంటారు. -
Prabhala Theertham: నేడు జగ్గన్నతోటలో ప్రభల తీర్థం.. భారీగా వెళ్తున్న జనం..
Prabhala Theertham: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ జగ్గన్నతోట ప్రభల తీర్థం నేడు అత్యంత వైభవంగా జరగనుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ప్రభల తీర్థానికి తాజాగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించడంతో ఉత్సవాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. సుమారు 450 ఏళ్లుగా కనుమ పండుగ రోజున కొనసాగుతున్న ఈ సంప్రదాయ ప్రభల జాతరను 11 గ్రామాల ప్రజలు అచంచల విశ్వాసంతో నిర్వహిస్తూ వస్తున్నారు. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today On 16th January 2026 -
Astrology: జనవరి 16, శుక్రవారం దినఫలాలు..
Ntv Daily Astrology As On 16th January 2026 -
YouTube: టీనేజర్లకు షాక్.. పేరెంటల్ కంట్రోల్స్, షార్ట్స్ స్క్రోలింగ్‌కు యూట్యూబ్ టైమ్ లిమిట్
YouTube Parental Controls: యూట్యూబ్ ఇప్పటికే పిల్లల డివైస్‌లపై తల్లిదండ్రులు నియంత్రణ పెట్టేందుకు అనేక టూల్స్‌ను అందిస్తోంది. -
Jr NTR New Look: జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్.. నెట్టింట ఫోటోలు వైరల్!
Junior NTR’s Stylish Sankranti Look Goes Viral on Social Media -
ED vs TMC: సుప్రీంలో మమతా vs ఈడీ లాయర్ల మధ్య వాదోపవాదాలు.. ఎన్నికల ముందే సోదాలెందుకని టీఎంసీ క్వశ్చన్
ED vs TMC Govt: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మధ్య పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. ఈ సందర్భంగా మమతా, ఈడీ లాయర్ల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. -
CM Chandrababu: సంక్రాంతి సందడి- ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు
CM Chandrababu: రాష్ట్రంలో ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా వారి ఆకాంక్షలను కూడా నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు. -
Smartphone Discounts: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ షురూ.. ఈ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్
Smartphone Discounts: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17వ తేదీ నుంచి స్టార్ట్ కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ మెంబర్లకు 24 గంటల ముందే ఈ సేల్‌లో పాల్గొనే ఛాన్స్ కల్పించనుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి 10 శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!