Polling Delay: మొరాయించిన ఈవీఎంలు.. షేక్పేట్లో ప్రారంభం కానీ పోలింగ్..
- షేక్పేట్ డివిజన్ పోలింగ్ బూత్ నెంబర్ 30లో టెక్నికల్ సమస్య..
- 7.30 గంటలు అవుతున్న ఇంకా ప్రారంభం కానీ పోలింగ్..
- ఈవీఎంలోని సమస్య చెక్ చేస్తున్న పోలింగ్ అధికారులు..
- 30 నిమిషాలుగా క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polling Delay: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్‌లో అంతరాయం ఏర్పడింది. షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్ 30లో సాంకేతిక సమస్య కారణంగా ఓటింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ బూత్‌లో ఈవీఎంలో తలెత్తిన సమస్య వల్ల పోలింగ్ ప్రారంభం ఆలస్యమైవుతుంది. అయితే, పోలింగ్ ప్రారంభం కాకపోవడంతో పోలింగ్ అధికారులు ఆ సమస్యను చెక్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.
Read Also: Shiva Sequel: నాగ చైతన్య-అఖిల్‌లో ‘శివ’ సీక్వెల్ ఎవరితో.. ఆసక్తికర సమాధానం ఇచ్చిన ఆర్జీవీ!
Also Read
ఇక, పోలింగ్ మొదలవుతుందని ఆశించిన ఓటర్లు గత 30 నిమిషాలుగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. అధికారులు వీలైనంత త్వరగా సాంకేతిక సమస్యను పరిష్కరించి, ఓటింగ్ ప్రక్రియను సజావుగా ప్రారంభించేందుకు ట్రై చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ లో అంతరాయం కలగడంతో ఓటర్ల అసహనానికి గురైతున్నారు. అయితే, పోలింగ్ ప్రారంభం కాగానే, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాగా, షేక్పేట్ డివిజన్ పరిధిలో సుమారు 70,545 మంది ఓటర్లు తమ ఓటు హక్కుకు వినియోగించుకోనున్నారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?