Karnataka: కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ, విజయపుర జిల్లాల్లో ఈద్ మిలాద్ ప్రదర్శనల సందర్భంగా వివాదాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, ఆడియో క్లిప్లు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
YSRCP Annadata Poru: ఇవాళ (సెప్టెంబర్ 9న) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరుకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.