Asia Cup 2025: నేటి నుంచే ఆసియాకప్ టోర్నీ.. తొలి మ్యాచ్‌లో
- నేటి నుంచి ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ ప్రారంభం..
- తొలి పోరులో హాంగాంగ్ తో తలపడబోతున్న అఫ్గనిస్తాన్..
- ఇవాళ రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం..
- రేపు యూఏఈతో తలపడబోతున్న టీమిండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asia Cup 2025: అభిమానులకు మళ్లీ క్రికెట్ పండగ మొదలైంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు ముందు జరిగే అతి పెద్ద ఈవెంట్ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. పొట్టి ఫార్మాట్‌లో జరిగే ఈ మెగా టోర్నీలో ఆసియాఖండంలోని ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగుతోంది. కాగా, ఆసియా కప్ టోర్నమెంట్ ఇవాళ (సెప్టెంబర్ 9న) ప్రారంభం కాబోతుంది. అబుదాబిలో జరిగే తొలి మ్యాచ్ లో అఫ్గానిస్థాన్, హాంకాంగ్ తలపడబోతున్నాయి.
Read Also: NaniOdela2 : నాని ‘ప్యారడైజ్’ కోసం 30 ఎకరాలలో భారీ ప్లానింగ్
Also Read
- India vs Pakistan: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్‌లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
అయితే, తొలి మ్యాచ్ అఫ్గాన్ – హాంకాంగ్ మధ్య ఈ రోజు రాత్రి 8 గంటలకు జరగనుంది. అబుదాబి వేదికగా జరిగే ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక, టీమిండియా తన తొలి మ్యాచ్‌ను యూఏఈతో రేపు (సెప్టెంబర్ 10న) ఆడనుంది. భారత్ – పాక్ మధ్య సెప్టెంబర్ 14వ తేదీన హై ఓల్టేజ్ మ్యాచ్ కొనసాగనుంది. గ్రూప్ స్టేజ్, సూపర్ 4, ఫైనల్ ఇలా టోర్నీని ఏసీసీ డిజైన్ చేసింది.
Read Also: Viral: రోజూ పెద్దగా గురక వస్తుందా.. అయితే ఈ విషయాలు గుర్తించుకోండి…
కాగా, ఈ ఆసియా కప్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించి.. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్ బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి. ఇక, భారత్ – పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటంతో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ లవర్స్ వేచి చూస్తున్నారు. ఈ టోర్నీ సెప్టెంబర్ 28వ తేదీన దుబాయ్‌లో ఫైనల్స్‌తో ముగియనుంది.
తాజావార్తలు
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!