Chandra Shekhar Pamena
Author- NTV Telugu-
Actor Vishal: ఆ సమస్యను రాజకీయం చేయడం ఆపేయండి.. మీ కాళ్ళు మొక్కుతా!
త నెలలో కోయంబత్తూర్‌లో జరిగిన అత్యాచార ఘటనపై విశాల్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ఆ సమయంలో బాధితురాలు ఆ ప్రదేశంలో ఉన్నందుకు ఆమెను నిందించడం దయచేసి ఆపండి.. మన దేశంలో పునరావృతమయ్యే ఈ రక్తసిక్తమైన అత్యాచారం అనే సమస్యను రాజకీయం చేయడం ఆపండి.. ఈ విషయంపై చర్చించకుండా ఉండేందుకు మీ కాళ్ళు మొక్కుతాను అని విశాల్ కోరారు. -
Rashmika Mandanna: నా కోసం యుద్ధం చేసే జీవిత భాగస్వామి కావాలి.. కాబోయే భర్తపై రష్మిక కామెంట్స్ వైరల్!
ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా తన కోసం నిలబడే జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నట్లు చెప్పింది. నిజాయితీగా చెప్పాలంటే నన్ను బాగా అర్థం చేసుకునే వ్యక్తి.. ప్రతి విషయాన్ని నావైపు నుంచి ఆలోచించి అర్థం చేసుకునే వ్యక్తి.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునే వ్యక్తి కోసం చూస్తున్నా.. అలాగే, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, నా కోసం యుద్ధం చేయగల వ్యక్తి కావాలి అని రష్మిక మందన్న వెల్లడించింది. -
Happy Birthday CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బర్త్ డే విషేస్ తెలిపిన మోడీ, చంద్రబాబు, స్టాలిన్, డీకే!
Happy Birthday CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా భారీగా విషెస్ చెబుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బర్త్ డే విషేస్ చెప్పారు. -
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు రద్దు.. ప్రయాణికుల ఆందోళన!
హైదరాబాద్ మహానగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం నుంచి విమానాల రద్దు, ఆలస్యాల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
Rukmini Vasanth: అభిమానులపై మండిపడిన రుక్మిణి వసంత్..
Rukmini Vasanth: క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్ ఎక్స్ (ట్వీట్టర్) లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అతడిపై చర్యలు తీసుకుంటానంటూ పెట్టిన పోస్ట్ అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఎంతోమంది ఇతరుల పేర్లను ఉపయోగించి పెద్ద ఎత్తున రుక్మిణి పేరుతో కూడా మోసాలకు పాల్పడుతున్నారని తెలియడంతో.. ఈ విషయంలో తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చింది. -
Radhika Apte: లేడీ ఓరియెంటెడ్ రోల్‌లో రాధిక ఆప్టే.. సాలీ మొహబ్బత్ రిలీజ్ అప్‌డేట్!
Radhika Apte: సంవత్సరానికో సినిమా చేస్తూ ప్రేక్షకులను రాధిక ఆప్టే అలరిస్తోంది. హిట్ ష్లాప్ అని ఆలోచించకుండా.. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. -
Mani Ratnam Next Movie: మణిరత్నం లవ్ స్టోరీలో విజయ్ సేతుపతి-రుక్మిణి?
Mani Ratnam Next Movie: మణిరత్నం తన కొత్త సినిమాకి రెడీ అవుతున్నారు అనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. రీసెంట్‌గా కమలహాసన్, శింబు, త్రిష మల్టీస్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించిన థగ్‌లైఫ్ మూవీని తెరకెక్కించిన మణిరత్నం అనుకున్నంత స్థాయిలో విజయం దక్కలేదు. దీంతో చిన్న గ్యాప్ తీసుకున్న ఆయన తాజాగా ఒక లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది. -
IND vs AUS: నేడు ఆస్ట్రేలియా- భారత్ మధ్య ఐదో టీ20.. సిరీస్ గెలిచేనా..?
IND vs AUS: ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు ఐదో మ్యాచ్ జరగనుంది. ఇందులో విజయం సాధిస్తే భారత్ 3–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఓడినా సిరీస్ సమం అవుతుంది. -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats Today On 8th November 2025 -
Astrology: నవంబర్ 8, శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
Ntv Daily Astrology As On 8th November 2025
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!