జూనియర్ ఎన్టీఆర్ తాజాగా “వార్ 2” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ సంగతి అలా ఉంచితే, ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న “డ్రాగన్” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, ఎన్టీఆర్ గత చిత్రం “దేవర” సక్సెస్‌గా నిలుస్తూ […]
తాత సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంతవరకూ తననెవరూ ఆపలేరని వార్ టూ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ పంచ్ డైలాగ్ పేల్చారు. చంద్రబాబు, లోకేష్ కు ఆయన డైరక్ట్ వార్నింగ్ ఇ్చచారు. ఎప్పటికైనా టీడీపీలోకి వస్తానని తేల్చేసిన జూనియర్ ఎన్టీఆర్.. తనను చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఆపలేరని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పార్టీలో ఓ వర్గం జూనియర్ ఎన్టీఆర్ రావాలని బలంగా కోరుకుంటోంది. వారిని మరింత సంతోషపెట్టే విధంగా జూనియర్ ఎన్టీఆర్ నేరుగా […]
మాస్ మహారాజ్ రవితేజ మాస్ జాతర అంటూ రచ్చ రంబోలా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటి వరకు సాంగ్స్‌తో బొమ్మపై హైప్ క్రియేట్ చేస్తే.. రీసెంట్‌లో రిలీజ్ చేసిన టీజర్‌తో అన్నా మనం హిట్ కొట్టేయబోతున్నాం అంటూ ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు. దీనికి రీజన్ మూవీలో మాస్ ఎలిమెంట్సే కాదు.. రవితేజ పోలీస్ గెటప్‌లో కనిపించడం కూడా పాజిటివ్ వైబ్స్ తెస్తోంది. మాస్ మహారాజ్ ఖాకీ చొక్కా ధరిస్తే హిట్ కొట్టేసినట్లేనన్న టాక్ టాలీవుడ్లో బలంగా […]
ZEE5 తెలుగు గ్రామీణ తెలంగాణ ప్రాంతంలోని మూలాల్ని ప్రతిబింబించేలా ‘మోతెవరి లవ్ స్టోరీ’ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చింది. అనిల్ గీలా, వర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఆగస్టు 8న ప్రీమియర్ అయిన సంచలనాత్మక స్పందనను దక్కించుకుంది. శివ కృష్ణ బుర్రా రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మురళీధర్, సదన్న, విజయ లక్ష్మి, సుజాత ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. మధుర ఎంటర్టైన్మెంట్, మై విలేజ్ షో బ్యానర్లపై మధుర శ్రీధర్, శ్రీరామ్ […]
హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లతో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ‘వార్ 2’ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ‘వార్ 2’ మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. వార్ 2 సినిమా ఎందుకు చూడాలి? – టాప్ 10 కారణాలు 1. హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ హృతిక్ […]
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో షోస్ ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ సేల్స్ తోనే 100 కోట్లు కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అయితే ఈ సినిమా ఎందుకు చూడాలి అనే విషయంలో కొన్ని కారణాలు మీకు అందిస్తున్నాం 1.రజనీకాంత్ మ్యాజిక్: సూపర్‌స్టార్ రజనీకాంత్ తన స్టైల్, స్వాగ్, నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాడు. ఆయన ఫ్యాన్స్‌కి ఇది ఒక అద్భుతమైన ట్రీట్. […]
వార్ 2 & కూలీ విడుదలకు ముందు, హృతిక్ రోషన్ తనకు ఆదర్శంగా నిలిచిన రజనీకాంత్‌కు బెస్ట్ విషెస్ తెలియజేయడం విశేషం. వార్ 2 & కూలీ విడుదలకు ఒక రోజు ముందు, హృతిక్ రోషన్ X లో “మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. మీరు నా మొదటి గురువులలో ఒకరు, రజనీకాంత్ సార్, మీరు నాకు ఎప్పుడూ ఆదర్శంగా నిలిచే వారు, 50 సంవత్సరాల ఆన్-స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు అభినందనలు!” […]
హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లతో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ‘వార్ 2’ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ‘వార్ 2’ మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అభిమానులకు స్పాయిలర్ల గురించి హీరోలు రిక్వెస్ట్ చేశారు. Also Read:Tollywood: చాంబర్లో నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య […]
తెలుగు సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా వేతన పెంపు వివాదం కారణంగా నిలిచిపోయిన చిత్రీకరణల సమస్యను పరిష్కరించేందుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మధ్య చివరి దశ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సాంకేతిక, ఆర్థిక, మరియు నిర్మాణ సవాళ్లపై విస్తృతంగా చర్చించారు. ఈ కీలక సమావేశంలో ఫెడరేషన్ తరపున కోఆర్డినేషన్ ఛైర్మన్ వీరశంకర్, యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, ప్రధాన […]
ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ చిత్రం చుట్టూ చట్టపరమైన వివాదం చెలరేగింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (PMF) మరియు ఐవీ(ivy) ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరిగిన వివాదం మీద రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కానీ అసలు విషయం ఏమిటి అనేది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి ఈ అంశం మీద ఐవీ(ivy) ఎంటర్టైన్మెంట్ కోర్టుకు వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదు. అసలు […]