Peddi Exclusive :’పెద్ది’ 60 % కంప్లీట్.. రేపటి నుంచి అక్కడ సాంగ్ షూట్!
- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ షూటింగ్ 60% పూర్తి
- ఫస్ట్ హాఫ్‌కు సుకుమార్ గ్రీన్ సిగ్నల్
- రేపటి నుంచి 'పెద్ది' సాంగ్ షూట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుచ్చిబాబు సానా ఈ సినిమాని ఒక రేంజ్‌లో చెక్కుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే దాదాపుగా ఫస్ట్ హాఫ్ పూర్తి అయినట్లుగా సమాచారం. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని చూసిన సుకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా సెప్టెంబర్‌కు ఈ ప్రక్రియ అంతా ముగిసింది.
Also Read :Rashmika : కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయడంపై స్పందించిన రష్మిక
Also Read
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టీమ్ ఒకపక్క సినిమా షూటింగ్ చేస్తూనే, మరోపక్క ఎడిటింగ్ కూడా చేస్తూ, ఎక్కడా లాగ్ లేకుండా చూసుకుంటున్నట్లుగా సమాచారం. ఇక రేపు ఈ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ షూటింగ్ మొదలు కాబోతోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్‌ని మహారాష్ట్రలోని పూణేలో షూట్ చేయడానికి టీమ్ పూణే పయనమౌతోంది.
Also Read :Deepika Padukone : హిజాబ్ ధరించిన దీపిక.. ఓ రేంజ్ లో ట్రోల్స్..
రామ్ చరణ్‌తో పాటు జాన్వి కపూర్ మీద ఈ సాంగ్ ఉండబోతున్నట్లుగా సమాచారం. ఇది ఒక విజువల్ ట్రీట్‌లాగా ప్లాన్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడని, అందులో ఒక సాంగ్ రేపు షూటింగ్ మొదలు కాబోతోందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో శివ రాజకుమార్ కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!