Vaishnavi Chaitanya: జి.వి. ప్రకాష్ కుమార్‌తో వైష్ణవి చైతన్య రొమాన్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ‘బేబి’ సినిమాతో రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య, ఇప్పుడు కోలీవుడ్‌లోనూ జెండా పాతేందుకు సిద్ధమైంది. కొన్నేళ్ల క్రితం అజిత్ కుమార్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘వలిమై’లో వైష్ణవి ఒక చిన్న పాత్రలో మెరిసింది. అప్పట్లో ఆమె ఒక స్టార్ హీరో పక్కన కనిపించడమే పెద్ద విశేషంగా భావించారు. కానీ, తన అంచలంచెలుగా ఎదుగుతూ, ఇప్పుడు అదే తమిళ పరిశ్రమలో ఏకంగా మెయిన్ లీడ్ అవకాశాన్ని దక్కించుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జి.వి. ప్రకాష్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్‌లో వైష్ణవిని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు అధికారిక సమాచారం.
Also Read :Malaika Arora : 19 ఏళ్ళ చిన్నోడితో మలైకా డేటింగ్.. అతని హిస్టరీ ఇదే!
Also Read
- 418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
- September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
- Ram Charan: రామ్ చరణ్ కృష్ణుడిగా రాబోతున్నాడా?.. ఆ రూ.120 కోట్ల బ్లాక్‌బస్టర్ రీమేక్‌లో...
- Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం వరకు.. పవన్ కల్యాణ్ 55 ఏళ్ల ప్రయాణం వెనుక అసలు సీక్రెట్ ఇదే!
వైష్ణవి ఎదుగుదల చూస్తుంటే, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమనిపిస్తుంది. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి మొదలైన ఆమె ప్రయాణంలో తొలత పెద్ద సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ తన ఉనికిని చాటుకుంది. ‘బేబి’ చిత్రంతో తన నటనలోని విశ్వరూపాన్ని చూపి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు కోలీవుడ్‌లో ఒక ప్రామిసింగ్ హీరో సరసన అవకాశం అందుకోవడం ద్వారా తన మార్కెట్‌ను విస్తరించుకుంది. తమిళ ప్రేక్షకులు కూడా పర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే నటీమణులను ఆదరించడంలో ముందుంటారు. వైష్ణవికి ఉన్న సహజమైన నటన, గ్లామర్ అక్కడ కూడా వర్కవుట్ అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్ గనక హిట్ అయితే, కోలీవుడ్‌లో బిజీయెస్ట్ హీరోయిన్లలో వైష్ణవి ఒకరు కావడం ఖాయం.
తాజావార్తలు
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
-
Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
-
September Releases: తెలుగు సినిమాలకు డబ్బింగ్ మూవీస్ గట్టి పోటీ.. సెప్టెంబర్‌లో బాక్సాఫీస్ బిగ్ ఫైట్!
-
AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!