Shivani Nagaram: 15 నిముషాల శ్రీవారి దర్శనంపై హీరోయిన్ క్లారిటీ.. వీడియో రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, లిటిల్ హార్ట్స్, హే బల్వంత్ సినిమాల హీరోయిన్ శివాని నాగారం ఇటీవల తాను 15 నిముషాల పాటు తిరుమల శ్రీవార్ని దర్సించుకున్నానని చెప్పడం పెను వివాదానికి కారణమైంది. సాధారణ భక్తులను సెకన్ల వ్యవదిలో పక్కకు లాగేసే సిబ్బంది హీరోయిన్ కు మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఎలా ఇస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఆమె స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ అందరికీ నమస్కారం నా పేరు శివాని నాగారం YouTube లో ఒక ప్రైవేట్ ఛానల్ లో ఒక ఇంటర్వ్యూ జరగడం జరిగింది. ఒక పాడ్కాస్ట్ లో ఆ ఇంటర్వ్యూర్ నన్ను కొన్ని క్వశ్చన్లు అడిగారు. నార్మల్ గా మన సక్సెస్ కానివ్వండి, మన చైల్డ్హుడ్ జర్నీ ఆర్ ఫిలిం సక్సెస్ గురించి డివోషనల్ జర్నీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ గురించి అడగడం జరిగింది. దాంట్లో నేను నా స్పిరిచువల్ జర్నీ షేర్ చేసుకున్నాను. ఆ కేదార్నాథ్ నా రామకోటి రాయడము, తిరుపతి, శిరిడీ ఇవన్నీ చేసుకోవడం చెప్పడం జరిగింది. అందులో తిరుపతి గురించి నేను మాట్లాడడం జరిగింది.
Also Read:Sree Vishnu: ఎవరొచ్చినా సరే ఎంటర్టైన్ చేసి పంపిస్తా..!
Also Read
- Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
15 మినిట్స్ దర్శనం అది కొంచెం హైలైట్ అవుతుంది. దానికి నేను క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఆ అక్టోబర్ 2025 లో నేను ఎయిర్పోర్ట్ లో ఆ 10500 శ్రీవాణి దర్శనం టికెట్ నేను మా అమ్మ లైన్ లో నిల్చొని టికెట్ తీసుకున్నామండి. ఆ టికెట్స్ తీసుకున్నాక దర్శనం జరిగింది. ఆ 15 మినిట్స్ అనేది నా మెయిన్ మోటివ్ చెప్పేది ఏంటంటే లైన్ లో బిగినింగ్ నుంచి స్వామి వారి దగ్గరికి వెళ్ళినంత వరకు కొంచెం కొంచెం స్వామి వారు కనిపిస్తూ ఉంటారు. సో అది 15 మినిట్స్ గా నేను అందాజాగా ఫీల్ అయ్యే నేను 15 మినిట్స్ అన్నాను. తప్ప 15 మినిట్స్ నన్ను ఎవరు టచ్ చేయలేదు అని కాదు.
Also Read:Vaishnavi Chaitanya: జి.వి. ప్రకాష్ కుమార్‌తో వైష్ణవి చైతన్య రొమాన్స్?
ఇంతకుముందు కూడా నేను సినిమాలు చేసిన తర్వాత సర్వదర్శనం 300 టికెట్ తీసుకొని మా ఫ్యామిలీ తోని వెళ్ళాను. అప్పుడు జస్ట్ఫైవ్ సెకండ్స్, హార్డ్లీ స్వామి వారిని చూడడం జరిగింది. నా లైఫ్ లో ఫస్ట్ టైం 13 ఇయర్స్ తర్వాత స్వామి వారిని అంత దగ్గరగా చూడడం జరిగింది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్సైట్మెంట్ తో చాలా జెన్యూన్ గా షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్, అంతే. అది కొంచెం మిస్ లీడింగ్ గా వెళ్తుందండి. నాకు స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ లేదు, నేనే కాదు నేను ఒక్కదానే కాదు మీలో ఎవ్వరు కూడా ఎప్పుడైనా కానీ శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకొని వెళ్తే కచ్చితంగా స్వామి వారి దర్శనం దగ్గరగా చాలా మంచిగా జరుగుతుంది. మీరు కూడా నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశానో అంతే అంటే హ్యాపీగా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. నాకు దీని పైన క్లారిటీ ఇవ్వాలి అని నాకు బాధ్యతగా నాకు ఇవ్వాలనిపించింది. అండ్ ఇది నా టికెట్ అంటూ ఆమె శ్రీవాణి టికెట్ సైతం వీడియోలో చూపించింది.
తాజావార్తలు
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!