ఈ ఏడాది చివరిలో బాక్సాఫీస్ వద్ద ఒక ఆసక్తికరమైన పోరాటం జరగబోతోంది. ఒకవైపు, ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న గ్లోబల్ విజువల్ మాన్స్టర్ ‘అవతార్ 3’ ఉంటే, మరోవైపు టాలీవుడ్ నుంచి అప్ కమింగ్ హీరోల సినిమాలు ‘చాంపియన్’, ‘శంబాల’ అలాగే మాస్ హిట్ కొసం ఎదురు చూస్తున్న కిచ్చా సుదీప్ ‘మార్క్’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గ్లోబల్ టెక్నాలజీ రెవల్యూషన్ తీసుకువస్తున్న ‘అవతార్’ వేవ్‌లో ఈ నేటివ్ సినిమాలు నిలబడతాయా? లేక తమదైన ఎమోషన్, థ్రిల్, యాక్షన్‌తో […]
వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. అందులో శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా ఒకటి. ‘సామజ వరగమన’ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి ఉండకపోవచ్చు అని అందరూ భావించారు, కానీ కొద్ది రోజుల క్రితమే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు టీమ్ ప్రకటించింది. Also Read : Akhanda 2: అఖండ 2లో బోయపాటి […]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు మంగళవారం నాడు గ్లోబల్ సమ్మిట్ లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, విస్తరణకు సంబంధించి ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నిర్మాతల్లో అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు సహా మెగాస్టార్ చిరంజీవి, నటులు జెనీలియా, అక్కినేని అమల […]
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘అఖండ తాండవం’. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాలతో రిలీజ్ వాయిదా పడింది. అయితే, ఊహించని విధంగా ఈ సినిమా డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఒక రోజు ముందు ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం ఉందని అంటున్నారు. Also Read:Akhanda 2: అఖండ 2లో బోయపాటి ఇద్దరు కొడుకులు ఈ నేపథ్యంలో, డిసెంబర్ 12వ […]
సైలెంట్‌గా ‘లవ్ టుడే’ అనే సినిమా చేసి తెలుగులో సైతం బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఆ తర్వాత ఆయన చేసిన ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ సినిమాలకి కూడా తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదే ఏడాది నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమా కూడా చేశాడు. ఈ సినిమా వాస్తవానికి డిసెంబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, ఆ మరుసటి రోజే ‘అవతార్’ […]
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘అఖండ’ సీక్వెల్ ‘అఖండ తాండవం’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి వీరిద్దరి కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశానికి అంటుతాయి. అయితే, అనూహ్యంగా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో, ఇప్పుడు డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఒక రోజు ముందు, అంటే డిసెంబర్ […]
Raja Sekhar: యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కి కొత్త సినిమా షూటింగ్లో తీవ్ర గాయాలయ్యాయి. నవంబర్ 25వ తేదీన కొత్త సినిమా షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఆయన కాలికి గాయమైంది. రాజశేఖర్ ప్రస్తుతం వరుస సినిమాలకు సంతకాలు చేస్తూ, కథానాయకుడిగా, ప్రధాన పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మేడ్చల్ సమీపంలో జరుగుతున్న షూటింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం… రాజశేఖర్‌కు కుడి […]
Sunaina : క్రాస్-కల్చరల్ అంశాలను తన కంటెంట్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే యూఏఈకి చెందిన ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ ఖలీద్ అల్ అమెరీ, టాలీవుడ్ హీరోయిన్ తో ఉన్న తన బంధాన్ని తాజాగా వెల్లడించారు. ఈ ఏడాది ఖలీద్ భారతదేశంలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అంతేకాకుండా, ఆయన మలయాళ చిత్రం చథా పచ్చ: ది రింగ్ ఆఫ్ రౌడీస్ ద్వారా సినీ రంగ ప్రవేశం కూడా చేశారు. అయితే, ఆయన నటన కంటే, ఈసారి తన పుట్టినరోజు […]
టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ మరోసారి నటుడిగా లీడ్ రోల్లో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. జనవరి 23న రిపబ్లిక్ డే వీకెండ్లో సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ టీజర్‌లోని కథ, అహంకారం, స్వార్థపూరిత స్వభావం గల ధనవంతుడైన చేపల వ్యాపారి అంబటి ఓంకార్ నాయుడు చుట్టూ తిరుగుతుంది. […]
Tharun Bhascker: కలెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బ హీరోయిన్గా రూపొందిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిహీ’. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘జయ జయ జయహే’ సినిమాను ఆధారంగా చేసుకుని, ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ మైక్ అందుకోగానే, తరుణ్ భాస్కర్ “హ్యాపీ క్రిస్మస్” అంటూ పేర్కొన్నారు. దీంతో సదరు జర్నలిస్ట్ […]