ఈమధ్య కాలంలో సినీ దర్శకులు సినిమాల్లో నటిస్తున్న సందర్భాలు ఎక్కువయ్యాయి. అలా కొంతమంది దర్శకులు అయితే పూర్తిగా నటనకే పరిమితమైపోతూ కూడా ఉన్నారు. అయితే, తాజాగా రిలీజ్ అయిన తేజ సజ్జ మిరాయ్ సినిమాలో ఇద్దరు దర్శకులు కనిపించారు. సెన్సిబుల్ సినిమాలు చేస్తాడనే పేరు ఉన్న దర్శకుడు కిషోర్ తిరుమలతో పాటు కంచరపాలెం సినిమా చేసిన డైరెక్టర్ వెంకటేష్ మహా కూడా కనిపించాడు. వీరిద్దరూ ఒకరు పోలీస్ ఇన్స్పెక్టర్గా, మరొకరు అతని బాస్‌గా కనిపించారు. Also Read: […]
సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా […]
ఒకప్పుడు సినిమాలు చేసి లైమ్‌లైట్‌లో ఉన్న సమయంలో ఏమీ మాట్లాడకుండా, ఇప్పుడు ఆయా సినిమాల గురించి మాట్లాడుతున్న నటీమణుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా నటి మోహిని అలాంటి వ్యాఖ్యలే చేసి సంచలనంగా మారింది. మోహిని బాలకృష్ణ ఆదిత్య 369, మోహన్ బాబు డిటెక్టివ్ నారద, చిరంజీవి హిట్లర్ వంటి సినిమాల్లో నటించింది. ఆ తరువాత తమిళ సినీ పరిశ్రమలో సుమారు 100 సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. […]
Trivikram: గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తమన్‌తోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన చేసిన గత సినిమాలన్నింటికీ తమన్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు. కానీ, ఇప్పుడు తమన్ ప్లేస్‌లో ఆయన కొత్త సంగీత దర్శకుడుతో ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్‌తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. World Cup 2025: ప్రపంచకప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.. అందరూ మహిళలే! త్రివిక్రమ్ ఇప్పుడు వెంకటేష్ […]
అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లాంటి సంస్థలు నిజానికి అంతర్జాతీయ సంస్థలైనా, ఇండియన్ మార్కెట్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ రెండు సంస్థలకు సంబంధించి ముంబైలో కార్పొరేట్ ఆఫీసులు సెటప్ చేసి, తెలుగు సహా మిగతా అన్ని రీజనల్ భాషలకు సంబంధించి స్పెషలైజ్డ్ టీమ్స్ నియమించారు. వాళ్లు కొనే ప్రాజెక్ట్స్, స్పెషల్ ఐస్ టీమ్స్ అప్రూవ్ చేసిన తర్వాత, ఆయా సంస్థల హెడ్స్ ఫైనల్ చేసి కొనుగోలు చేస్తారు. ఒక రకంగా, ఈ రెండు…
Mirai vs Kishkindhapuri: సెప్టెంబర్ 12వ తేదీన రెండు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి మిరాయ్, కాగా మరొకటి కిష్కిందపురి. నిజానికి తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మిరాయ్ మూవీ సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, కొన్ని సీజీ వర్క్స్ ఆలస్యం అవుతాయని ఉద్దేశంతో దాన్ని 12వ తేదీకి రిలీజ్ చేశారు. అదే రోజున ముందే ప్రకటించిన కిష్కిందపురి కూడా రిలీజ్ అవుతుంది. వైబ్ ఉంది బేబీ.. వైబ్ […]
దుల్కర్ సల్మాన్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న కాంత సినిమా షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12వ తేదీన, అంటే రేపు, రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు ప్రమోషనల్ కార్యక్రమాలు ఏమీ చేయకపోవడంతో సినిమా వాయిదా పడుతుందని అందరూ భావించారు. అందరూ భావించిన విధంగానే, సినిమా యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. Also Read: Abhishek Sharma: తొలి భారత క్రికెటర్‌గా అభిషేక్ శర్మ అరుదైన రికార్డు! మా ప్రియమైన ప్రేక్షకులందరికీ నమస్కారం. కాంత […]
2025 సంక్రాంతి కోలీవుడ్‌లో థియేటర్లలో పెద్ద సినిమాలేమీ రాలేదు. శంకర్- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజరే ఒక్కటే చెప్పుకోదగ్గ ఫిల్మ్. దీనికి రీజన్ అజిత్. విదాముయర్చిని జనవరి 10న ఎనౌన్స్ చేయగా.. కొన్ని ఆటైంకి తీసుకురావాలనుకున్న చిత్రాలు ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నాయి. కానీ కాపీ రైట్స్ ఇష్యూ వల్ల విదాముయర్చి చివరి నిమిషంలో తప్పుకుంది. దీంతో సంక్రాంతికి సందడి మిస్సైంది. అజిత్ ఇలా రేసు నుండి క్విట్ అయ్యాడో లేదో.. సడెన్లీ వచ్చేశాడు విశాల్. […]
కెరీర్ స్టార్ట్ చేసి పదేళ్లవుతున్నా దిశా పటానీకి సరైన బ్రేక్ రాలేదు. గ్లామర్ రోల్స్‌కు నో అనదు.. ఎక్స్ పోజింగ్కు అస్సలు అడ్డు చెప్పదు.. కానీ ఆఫర్లు చూస్తే అంతంత మాత్రమే. లోఫర్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ గ్లామరస్ డాల్ రిజల్ట్ తేడా కొట్టడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ తక్కువ టైంలోనే ఓకే అనిపించుకుంది. ధోనీ, భాఘీ2, భారత్ సినిమాలతో హ్యాట్రిక్ భామగా మారింది కానీ, బాఘీ2 మినహా మిగిలిన రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ […]
“హ్యాపీడేస్, కొత్త బంగారులోకం” వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో కెరీర్ ను మొదలు పెట్టిన వరుణ్ సందేశ్ ఇప్పటివరకు అనేక చిత్రాలు చేసినప్పటికీ లవర్ బాయ్ ఇమేజ్ తో కొనసాగుతూ వచ్చారు. అయితే ఇప్పుడు తాను నటిస్తున్న తాజా చిత్రం “కానిస్టేబుల్” తో మాస్ కమర్షియల్ హీరోగా కొత్త ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో తప్పకుండా తాను ప్రేక్షకులను మెప్పించగలనని నమ్మకం ఉందని, తన కెరీర్ కు ఈ చిత్రం మరో మలుపు […]