Karmanye Vadhikaraste : కర్మణ్యే వాధికారస్తేకి థియేటర్లు పెంచిన నిర్మాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై జవ్వాజి సురేంద్ర కుమార్ సమర్పణలో బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్తే. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, మరియు శ్రీ సుధా ముఖ్య పాత్రల్లో నటించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల అయింది. చూసిన ప్రేక్షకులు సినిమా చాలా బాగుంది అని కొనియాడారు. ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా గ్రిప్పింగ్ గా ఉంది అని ప్రేక్షకులు మరియు సినీ ప్రముఖులు కొనియాడారు. మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా నిర్మాతలు మరిన్ని థియేటర్లు పెంచారు.
ఈ సందర్భంగా దర్శకుడు అమర్ దీప్ చల్లపల్లి మాట్లాడుతూ “మా కర్మణ్యే వాధికారస్తే అక్టోబర్ 31 న విడుదల అయింది. మంచి రివ్యూస్ వచ్చాయి. చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా చాలా బాగుంది అంటున్నారు. సెకండ్ హాఫ్ అయితే సూపర్ అంటున్నారు. రెస్పాన్స్ చూసి మా నిర్మాతలు థియేటర్స్ సంఖ్య పెంచుతున్నారు. మా సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చూడని వారు తప్పక చూడండి” అని తెలిపారు. నిర్మాత డి ఎస్ ఎస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ “మా కర్మణ్యే వాధికారస్తే చిత్రాన్ని ప్రేక్షకులు చూసి సూపర్ హిట్ చేసినందుకు ధన్యవాదాలు. మంచి స్పందన మరియు అద్భుతమైన రివ్యూస్ వచ్చారు. 100 థియేటర్స్ లో విడుదల చేసాము ఇప్పుడు మరిన్ని థియేటర్స్ పెంచుతున్నాము. చూసిన ప్రతి ప్రేక్షకుడిని థాంక్స్, చూడని వాళ్ళు తప్పక చూడండి” అని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
-
YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!