-
Harihara Veera Mallu: క్రిష్ తప్పుకున్నాడంటూ ప్రచారం.. కీలక ప్రకటన చేసిన టీం
Harihara Veera Mallu Team Gives an Update:పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమా 2020 వ సంవత్సరంలో ప్రారంభమైంది. క్రిష్ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక బందిపోటు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. పలు కారణాల వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో డైరెక్టర్ క్రిష్ […] -
Pushpa The Rule: సింహంతో సుక్కూ.. ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన రష్మిక
Rashmika shares a majestic Sukumar pic from the sets of ‘Pushpa: The Rule’: డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతానికి పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే మొదటి భాగానికి నిర్మాతగా వ్యవహరించక పోయినా రెండో భాగానికి సుకుమార్ నిర్మాణ భాగస్వామి […] -
Hanu-Man Hindi: హిందీ 50 కోట్ల క్లబ్ లోకి హనుమాన్.. ఆరవ సౌత్ ఇండియన్ హీరోగా తేజ రికార్డు
Hanu-Man Hindi Joins 50 Crore Club: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతుంది. 2024 సంక్రాంతి సందర్భంగా చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా సం.క్రాంతి విన్నర్ గా నిలవడమే కాదు 92 ఏళ్ల సంక్రాంతి సినీ రికార్డులు అన్నింటినీ బద్దలు కొట్టింది. ఇక ఈ సినిమా తెలుగులో అనేక రికార్డులు బద్దులు కొట్టడమే కాదు దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి […] -
Johnny Sins with Ranveer Singh: జానీ సిన్స్ తో రణ్వీర్ సింగ్.. ఇదేం అరాచకం రా అయ్యా!
Johnny Sins Ad with Ranveer Singh goes Viral: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఈమధ్య ఆయన ఎక్కువగా హీరోగా నటిస్తున్న డాన్-3 సినిమా కోసం వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నాడు. రణవీర్ తన బోల్డ్ నిర్ణయాలతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు మరోసారి అలాంటిదే ఒక అంశంతో వార్తల్లోకి ఎక్కాడు. రణవీర్ సింగ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో బోల్డ్ కేర్ అనే బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాడు. […] -
Mahi V Raghav : మినీ స్టూడియోకి స్థలం కేటాయింపు.. యాత్ర 2 డైరెక్టర్ ఘాటు కౌంటర్
Mahi V Raghav Strong Counter against Allegations on Mini Studio Land Allocation: మహి వి.రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర 2’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా చేసినందుకు మదనపల్లిలోని హర్సిలీ హిల్స్‌లో ఏపీ ప్రభుత్వం… మహి వి.రాఘవ్‌కి స్టూడియో నిర్మాణం కోసం రెండెకరాలు భూమి ఇచ్చిందంటూ మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై విమర్శలు వినిపిస్తున్న క్రమంలో దర్శక నిర్మాత మహి వి.రాఘవ్ స్పందించారు. నిజంగా తనకు.. తన ప్రాంతానికి ఏదో చేయాలనే ఆశ లేకపోతే, […] -
Siren: ఫిబ్రవరి 23న తెలుగులో జయం రవి ‘సైరన్’
Jayam Ravi’s ‘Siren’ to be released in Telugu on February 23 : ‘తని ఒరువన్’ ‘కొమాలి’ ‘పొన్నియిన్ సెల్వన్’ లాంటి సినిమాలతో తెలుగులో మంచి ఆదరణ పొందిన హీరో జయం రవి తాజాగా ‘సైరన్’ అనే మాస్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘గంగ ఎంటర్టైన్మెంట్స్’ పతాకంపై మహేశ్వర్ రెడ్డి ఫిబ్రవరి 23న విడుదల చేయనున్నారు. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ […] -
LYF: తండ్రి కొడుకుల ప్రేమబంధం నేపథ్యంలో లైఫ్ ‘లవ్ యువర్ ఫాదర్’.. గ్రాండ్ ఓపెనింగ్
LYF ‘Love Your Father’ grand opening: గతంలో శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదం లాంటి హిట్ సినిమాలు చేసిన మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్- అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త మూవీ లైఫ్ లవ్ యువర్ ఫాదర్. శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ నిర్మాతలుగా ఈ సినిమా తెరక్కుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం మల్లారెడ్డి కాలేజీలో చాలా […] -
Teach for Change: టీచ్ ఫర్ ఛేంజ్ ఫ్యాషన్ షో.. అదరగొట్టిన శ్రుతి హాసన్, శ్రియా శరణ్
Teach for Change Fashion Show: ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నోటల్ లో ప్రముఖ సిననటి లక్ష్మీ మంచు ఆధ్వర్యంలో పేద విద్యార్థుల చదువులకు నిధుల సమీకరణ కోసం ప్రతి ఏటా నిర్వహించే టీచ్ ఫర్ ఛేంజ్ ఫ్యాషన్ షో మరోసారి ఘనంగా జరిగింది. టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సమీకరణ ఫ్యాషన్ షో కోసం ఈ సారి షో స్టాపర్లుగా శ్రుతి హాసన్, శ్రియా శరణ్ మరియు హర్షవర్ధన్ లతోపాటు ప్రముక క్రీడాకారులు సైనా […] -
Samyuktha: సినిమా కోసం హార్స్ రైడింగ్.. సంయుక్త కష్టం చూశారా?
Samyuktha learns horse riding for Swayambhu film: సంయుక్త మీనన్ తెలుగులోకి భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత ఆమె చేసిన బింబిసార, సార్, విరూపాక్ష లాంటి సినిమాలు సూపర్ హిట్ గా నిలవడంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న స్వయంభు అనే సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, […] -
Vyooham : ‘వ్యూహం’ రిలీజ్ డేట్ కు చంద్రబాబుకు ఉన్న లింక్ ఇదే.. ఆర్జీవీ పోస్ట్ వైరల్
Vyooham Release Date link with Chandrababu: వివాదాస్పద దర్శకుడు ‘రామ్‌గోపాల్ వర్మ’ రూపొందించిన ‘వ్యూహం’ సినిమా రిలీజ్‌కు ముందే వివాదాలకు దారితీసిందన్న సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్లతోనే ఈ చిత్రం దూమారాన్ని రేపగా ఈ సినిమాకు రెండు నెలల క్రితమే సెన్సార్ పూర్తయినా రిలీజ్ ఆపాలని తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీంతో వ్యూహం సినిమా సెన్సార్‌ను తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ […]
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!