-
Lawrence: లారెన్స్ హీరోగా రజనీ చిన్నకూతురు సినిమా.. కల తీర్చేసుకుంటున్నాడుగా!
Lawrence to act in Soundarya Rajinikanth Direction: రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలాం సినిమా తెలుగు తమిళ భాషల్లో మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఒక ఆసక్తికరమైన వార్త తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా ఒక సినిమా ఫైనలైజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ ఒక అతిథి పాత్రలో […] -
Eagle : 7 రోజుల్లో చేయాలనుకుంటే 17 రోజులు పట్టింది.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్ ఉంటుంది!
Karthik Ghattamaneni Interview for Eagle Movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన మోస్ట్ అవైటెడ్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ‘ఈగల్’ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ […] -
Teja Sajja : తేజ సజ్జ నెక్స్ట్ మూవీ ఫిక్స్.. అది కూడా మైథలాజికల్ సబ్జెక్టే.. డైరెక్టర్ ఎవరంటే?
Teja Sajja Next Project after Hanuman: చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు దాదాపు 300 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి ఆల్ టైం రికార్డులు సెట్ చేసింది. ఇప్పటి వరకు 92 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీలోనే మునుపెన్నడూ లేని విధంగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా చిన్న సినిమా గానే మొదలైంది. కానీ […] -
Actress Murdered: మందుకు డబ్బివ్వలేదని కొడుకు చేతిలో నటి దారుణ హత్య
Kadaisi Vivasayi actor Kasiammal killed by her alcoholic son: తమిళనాడుకు చెందిన తమిళనాడు కాశీ అమ్మాళ్ తన సొంత కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 74 సంవత్సరాల వయసున్న ఆమె కడాయిసి వివసాయి (చివరి వ్యవసాయదారుడు) సినిమాతో మంచి పేరు సంపాదించింది. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయి ఓటీటీలో రిలీజ్ కాగా మంచి టాక్ వచ్చింది. అయితే అసలు విషయానికి వస్తే ఫిబ్రవరి 4వ […] -
Lal Salaam: సౌండ్ లేకుండా దిగుతున్న రజనీకాంత్ సినిమా
Rajinikanth’s Lal Salaam Releasing with low buzz: రజనీకాంత్ హీరోగా నటించిన చివరి సినిమా జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆయన ఏజ్ కి తగిన పాత్ర కావడంతో రజనీకాంత్ ఎప్పటిలాగే తనదైన స్టైల్ లో నటించి మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా వస్తుందంటే భారీ అంచనాలు ఉంటాయి. కానీ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలాం సినిమా పెద్దగా సౌండ్ లేకుండా రిలీజ్ […] -
Bhagavanth kesari: థియేటర్ అయినా.. టీవీ అయినా.. రికార్డ్ లు మాత్రం బాలయ్యవే
Skanda VS Bhagavanth kesari TRP Ratings: థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు చాలా ఆలస్యంగా టీవీలో టెలికాస్ట్ అవుతున్నాయి. అయితే థియేటర్లలో రిజల్ట్ తో సంబంధం లేకుండా టీవీ ఆడియన్స్ సినిమాలను చూస్తున్న తీరు హాట్ టాపిక్ అవుతుంది. థియేటర్లలో హిట్ అయిన సినిమాని బుల్లితెర ప్రేక్షకుల పెద్దగా ఆదరించడం లేదు సరి కదా ఇక్కడ దారుణమైన డిజాస్టర్ అని భావించిన సినిమాలను మాత్రం బుల్లితెర మీద హిట్ చేస్తున్నారు. -
Yatra 2: యాత్ర 2 సినిమాలో ఆకట్టుకున్న డైలాగ్స్ ఇవే
Intresting Dialouges in Yatra 2 Movie: మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమా సూపర్ హిట్ కాగా ఆ సినిమాకి కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కిస్తే […] -
Balagam Venu :నా బలగం నాన్న తప్ప అందరూ చూశారు.. వేణు ఎమోషనల్ పోస్ట్
Balagam Venu Emotional Post on his Fathers Death Anniversary: కమెడియన్ గా అనేక సినిమాల్లో అలరించి జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి సైతం దగ్గరయ్యాడు. వేణు తర్వాత సినిమాలతో పాటు జబర్దస్త్ కి కూడా దూరమై చాలా కాలం పాటు సైలెంట్ గా ఉండి పోయాడు. అసలు వేణు ఏమైపోయాడో? కూడా జనాలు మరిచిపోతున్న సమయంలో బలగం అనే సినిమాతో డైరెక్టర్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన […] -
Hari Hara Veera Mallu: క్రిష్ అవుట్.. డైరెక్షన్ బాధ్యతలు ఎవరి చేతికో తెలుసా?
Jyothi Krishna to Direct Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా సుమారు ఐదేళ్ల క్రితం హరిహర వీరమల్లు అనే సినిమా అనౌన్స్ చేశారు. క్రిష్ డైరెక్షన్ లో ఒకప్పటి బడా ప్రొడ్యూసర్ ఏం రత్నం ఈ సినిమా మొదలుపెట్టారు. తెలంగాణకు చెందిన పండుగ సాయన్న అని బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సినిమా తర్వాత మొదలు పెట్టిన సినిమాలు రిలీజ్ అయ్యాయి […] -
Eagle: ఈగల్ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత రాబట్టాలంటే?
Eagle Pre Release Business : మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం 2024లో విడుదలవుతున్న భారీ అంచనాలున్న సినిమాల్లో ఒకటిగా ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలని ముందునుంచి సన్నాహాలు చేశారు మేకర్స్, అయితే ఐదు చిత్రాలు పండగకు రావడంతో థియేటర్స్ రద్దీ ఏర్పడింది. […]
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!