ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై అంకిత్ కొయ్య, నీలఖి, వీకే నరేష్, వాసుకి ప్రధాన పాత్రల్లో విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమూర్ భన్సల్ నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో అంకిత్ కొయ్య మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే.. […]
ఇనాగరల్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా భారత ఆర్చరీ అసోసియేషన్ ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 12 వరకు ఢిల్లీ యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ తొలి ఎడిషన్ జరగనుంది. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ మొదటి సారిగా జరుగుతున్న ఫ్రాంచైజీ బేస్డ్ ఆర్చరీ టోర్నమెంట్. ఇందులో భారత్‌తో పాటు ప్రపంచం నలుమూలల నుంచి అగ్రశ్రేణి ఆర్చర్లు పాల్గొనబోతున్నారు. ఈ లీగ్ ప్రధాన ఉద్దేశం భారతదేశ ఒలింపిక్ కలను బలపరచడం, దేశంలో […]
ఇటీవల మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ మరో అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఈ వారానికి గాను మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్టులో ఐఎండిపీకి గాను ఇండియా వైడ్ 9వ స్థానానికి ఎగబాకాడు. గత వారం తేజ 160వ స్థానంలో ఉన్నాడు కానీ ఈ వారం మిరాయ్ రిలీజ్ నేపథ్యంలో తేజ సజ్జా ఏకంగా తొమ్మిదో స్థానానికి రావడం గమనార్హం. ఇక ఈ లిస్టులో మొదటి ప్లేస్ లో సయారా హీరో అహన్ పాండే […]
ఫిదా సినిమాలో సాయి పల్లవి స్నేహితురాలి పాత్రలో కనిపించిన గాయత్రీ గుప్త గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవి చేయకపోయినా సోషల్ మీడియాలో తనదైన శైలిలో కామెంట్లు పెడుతూ పోస్టులు పెడుతూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ పెట్టింది. అందులో ఆమె తాను ఇప్పుడు ఓవులేటింగ్ లో […]
Tollywood: ఈ మధ్యకాలంలో సినిమాలు హిట్ అయ్యాక సక్సెస్ మీట్ లు నిర్వహించటం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఆయా సక్సెస్ మీట్లకు ఆ నిర్మాతకు, దర్శకుడికి లేదా హీరోకి సన్నిహితులైన దర్శకులను, ఇతర నటులను పిలవడం కూడా కామన్ అయింది. ఇదంతా బానే ఉంది కానీ తన కెరీర్ లో ఒకే ఒక్క సినిమాతో హిట్ కొట్టి… ఎప్పుడో అనౌన్స్ చేసిన సినిమాతో ఇంకా కుస్తీలు పడుతున్న ఒక సినిమా డైరెక్టర్ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ […]
Sai Dharam Tej: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్ తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో సాయి […]
Deepika Padukone: దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన మాగ్నమ్ ఓపస్ మూవీ కల్కి 2898 ADలో దీపికా పదుకొనే కీలక పాత్రను పోషించింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఈ క్రమంలో అభిమానులు సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా దీపికా పదుకొనేను సీక్వెల్ నుండి తొలగించారు. దీనికి ఖచ్చితమైన కారణం కూడా వెల్లడైంది. ప్రపంచ రికార్డు సృష్టించిన Adani Cement.. 54 గంటల్లోనే ఏకంగా! కల్కి 2898 AD […]
యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలతో అథర్వ మురళీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అథర్వ మురళీ, లావణ్య త్రిపాఠి జంటగా రవీంద్ర మాధవ తెరకెక్కించిన చిత్రం ‘టన్నెల్’. ఈ మూవీని తెలుగులోbలచ్చురామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎ. రాజు నాయక్ సెప్టెంబర్ 19న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత ఎ. రాజు నాయక్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులివే.. ‘టన్నెల్’ మూవీని చూశారా? ‘టన్నెల్’ మూవీని చెన్నైలో చూశాను. టీజర్, ట్రైలర్ వచ్చిన తరువాత […]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ కార్మిక సంఘాలతో భేటీ అయ్యారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, ఫెడరేషన్ సభ్యులు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, సినీ పరిశ్రమ, కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. Also Read:Ilayaraja: ఇళయరాజాతో పెట్టుకుంటే.. తిప్పలు తప్పవా? “హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు” […]
సంగీత ప్రపంచంలో ఇళయరాజా పేరు ఒక అద్భుతం. ఆయన సంగీతంతో మనసుకు హాయిని కలిగించడమే కాదు, ఆయన అనుమతి లేకుండా పాటలు వాడితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలకు కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. తాజాగా అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా నెట్‌ఫ్లిక్స్ నుంచి ఉన్నట్టుండి మాయమైంది. దీనికి కారణం మరేదో కాదు, స్వయంగా ఇళయరాజానే. ఈ సినిమాలో తన పాటలను అనుమతి […]