సూపర్ హీరో తేజ సజ్జా మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ రిలీజ్ అయింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా సెకండ్ వీక్‌లో కూడా హౌస్ ఫుల్స్ తో సూపర్ కలెక్షన్స్ తో దూసుకు పోతోంది. ఇక తాజాగా ఈ సినిమా అమెరికాలో 2.5 మిలియన్ డాలర్స్ మార్క్ క్రాస్ చేసింది. “మిరాయ్”లో మంచు […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘దే కాల్ హిమ్ ఓజీ’ (OG) సినిమా బెనిఫిట్ షో టికెట్ ఒకటి రికార్డ్ ధరకు వేలం పాటలో అమ్ముడుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో జరిగిన ఈ వేలంపాటలో టికెట్ ఏకంగా రూ.1,29,999కు పలికింది. ఈ టికెట్‌ను పవన్ కల్యాణ్ హార్డ్‌కోర్ అభిమాని అయిన ఆముదాల పరమేష్ దక్కించుకున్నారు. టికెట్ నుంచి వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీ కార్యాలయానికి ఇవ్వనున్నట్లు పరమేష్ తెలిపారు. Also […]
యంగ్ హీరో శర్వానంద్ విడాకులు తీసుకుంటున్నాడనే వార్తలు ఇప్పటివి కాదు. నిజానికి ఆయన రక్షిత రెడ్డి అని యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత కొన్నాళ్లకు వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోతున్నారు అనే ప్రచారం మొదలైంది. ఆ తర్వాత విడాకులు జరగలేదు. సరి కదా, శర్వానంద్ మరిన్ని సినిమాలు లైన్లో పెట్టాడు. ఇప్పుడు తాజాగా మరోసారి వీరి విడాకుల వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ అవుతుంది. పేరు లేకుండా కొందరు, పేరు పెట్టి కొందరు వీరు […]
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడినట్లు కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. వెంటనే జూనియర్ ఎన్టీఆర్ టీమ్‌ని సంప్రదించే ప్రయత్నం చేయగా వారు కూడా గాయాలైన మాట వాస్తవమేనని, అయితే పెద్దగా సీరియస్ గాయాలు ఏమీ కాదని వెల్లడించారు. అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ అయింది. ఈ రోజు ఒక అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక మైనర్ ఇంజురీ జరిగిందని చెప్పుకొచ్చారు. […]
టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న మిరాయ్ సినిమాపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విజయవాడకు చెందిన గిరిధర్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్లో, తాను రచించిన ‘ది బుక్ ఆఫ్ డిస్ట్రక్షన్’ పుస్తకాన్ని కాపీ చేసి సినిమా తీశారని ఆరోపించారు. మిరాయ్ మేకర్స్ కాపీరైట్స్ ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొన్నారు.పిటిషనర్ గిరిధర్ తన పుస్తకంలోని కథాంశం, పాత్రలు, సన్నివేశాలను అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించారని వాదిస్తున్నారు. దీంతో సినిమా డైరెక్టర్, నిర్మాతతో పాటు ఇతర సంబంధిత వ్యక్తులను […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం అనే న్యూస్ నందమూరి అభిమానులను కలవరపెడుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే కర్ణాటక, హైదరాబాద్‌లో కొన్ని కీలక షెడ్యూల్స్ చిత్రీకరించారు. త్వరలోనే విదేశాల్లో షూటింగ్‌కు రెడీ అవుతున్నారు. రీసెంట్‌గాగా ఎన్టీఆర్ వర్కౌట్ వీడియో ఒకటి బయటికి రాగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. సిక్స్ ప్యాక్ బాడీతో అదిరిపోయే లుక్‌లో ఉన్నాడు టైగర్. ఆయన డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రశాంత్ నీల్ సినిమాలో […]
ప్రజల్లో రోడ్డు నియమాలు, ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన పెంచడానికి మరియు రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి హైదరాబాద్ పోలీసులు ‘ట్రాఫిక్ సమ్మిట్ 2025’ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యువ హీరో కిరణ్ అబ్బవరం అతిథిగా హాజరై, తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆలోచింపజేశారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, తన అన్న రోడ్డు ప్రమాదంలో మరణించాడని భావోద్వేగంగా చెప్పారు. “అప్పటి వరకు నాకు ఎలాంటి సీరియస్‌నెస్ లేదు. ట్రాఫిక్ రూల్స్‌ను కూడా పాటించేవాడిని కాదు. కానీ […]
సినిమాల్లో ఎంత రఫ్ అండ్ టఫ్ గా కనిపించినా, వాస్తవ జీవితంలో నందమూరి బాలకృష్ణ గోల్డ్ అని అందరూ అంటుంటారు. ఆయన కోపం వచ్చినప్పుడు ఎంత ఉగ్రంగా ఉంటారో, సాధారణ సమయాల్లో అంతే ప్రేమను కురిపిస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల ఆయన చూపే ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో బాలయ్య గారు మరోసారి తన మంచి మనసును ప్రదర్శించారు. నటి, యాంకర్ ఉదయభాను తన ఇద్దరు కవల కూతుళ్లు భూమి ఆరాధ్య, […]
సినిమా మీద ప్యాషన్ తో ఇండస్ట్రీకి వస్తున్న యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు హీరో విజయ్ దేవరకొండ. చిన్న సినిమాల నుంచే స్టార్ గా ఎదిగిన విజయ్ కు కొత్త టీమ్ పడే కష్టాలు తెలుసు. స్టార్స్ ఇచ్చే చిన్న సపోర్ట్ వారిలో ఎంత కాన్ఫిడెంట్ పెంచుతుందో తెలుసు. అందుకే చిన్న చిత్రాల రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరై వారికి […]
ప్రజల్లో రోడ్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచటానికి, రోడ్డు ప్రమాదాలను అరికట్టటానికి హైదరాబాద్ పోలీసులు ‘ట్రాఫిక్ సమ్మిట్ 2025’ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన పోలీస్ శాఖకు రూ.5 లక్షలు విరాళాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా… హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ ‘‘నేను ఈ ట్రాఫిక్ మీట్‌కు రావటం వెనుక నా వ్యక్తిగత కారణం కూడా ఉంది. అందరికీ తెలిసిన విషయమే. సెప్టెంబర్ 10, […]