పుష్యం ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం దేవగుడి. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ కనికే డిఓపిగా పనిచేయగా షేక్ మదీన్ సంగీతాన్ని అందించారు. నాగిరెడ్డి ఎడిటింగ్ చేశారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించగా పలువురు నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఆంధ్రప్రదేశ్ విప్, జమ్మలమడుగు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని ఎల్.బి. స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు, సినీ రంగానికి చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. సంగీత […]
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘OG’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ చివరికి అభిమానులకు నిరాశనే మిగిల్చింది. హైదరాబాద్‌లో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా, ఓపెన్ ఆడిటోరియంలో ఈవెంట్ నిర్వహించడంపై ప్లానింగ్ సరిగా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘OG’ లాంటి భారీ సినిమాకు ప్లానింగ్ లేకపోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. శిల్పకళావేదిక లాంటి ఇండోర్ వేదికలు అందుబాటులో ఉన్నా, చివరి నిమిషంలో ఓపెన్ ప్లేస్‌కి మార్చడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వర్షం […]
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సుజిత్ తాలూకు కలను తమన్ నిజం చేశాడు. వీళ్లిద్దరూ ఎంత కలిసి పని చేశారంటే, వీళ్ళిద్దరూ కలిసి ఒక ట్రిప్ లోకి వెళ్లి, దానిలోకి నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే, నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని ఈరోజు మర్చిపోయాను. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకుని వస్తే […]
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్లో ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను చూసిన అభిమానులు అందరూ ఆశ్చర్యంతో, ఆనందంతో కేరింతలు కొట్టారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సుజీత్ చేసిన పనికి తాను సినిమాలో వాడిన బట్టల్లోనే ఈవెంట్‌కి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇక, పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్లో ఫోటోలకు పోజులిస్తూ, కత్తితో నిలబడుతూ, కాసేపు అలా కూర్చుంటూ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
హైదరాబాద్‌లో జరుగుతున్న ఓజీ కన్సర్ట్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వర్షంలో కూడా తడుస్తూ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. చేతిలో సినిమాలో వాడిన జపనీస్ కత్తితో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాటిక్ స్టైల్లో కనిపించారు. సింగిల్‌గా నడుస్తూ వచ్చిన ఆయన సింపుల్‌గా అలా వచ్చి స్టేజి మీద కూర్చుండడంతో, ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ అదిరిపోయారు. ఒకపక్క తమన్ అండ్ టీం లైవ్ సాంగ్ చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో, ఒకసారిగా అందరూ అవాక్కయ్యారు. దానికి […]
రీతు చౌదరి కాదు, రోత చౌదరి అనిపించుకునేలా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. వనం దివ్య అలియాస్ రీతు చౌదరి, తెలుగులో కొన్ని సీరియల్స్ చేస్తూ నటీగా పేరు తెచ్చుకుంది. ఒకరకంగా నటిగా పేరు తెచ్చుకుంది అనడం కంటే, అప్పుడెప్పుడో ఒక సింగింగ్ షోలో సింగర్‌కి హగ్ ఇచ్చి ఓవర్‌నైట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవతారమెత్తింది. ఇంకేముంది, ప్రమోషన్లకు ప్రమోషన్లు లక్షలకు లక్షల డబ్బు వచ్చి పడింది. అప్పట్లో వైసీపీకి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని LB స్టేడియంలో జరగనుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పెద్ద సంఖ్యలో పవన్ ఫాన్స్ హాజరయ్యారు. ఆ ఈవెంట్ లైవ్ మీ కోసం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థే కాల్ హిమ్ ఓజీ’ (OG) బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు, మొత్తం బాక్సాఫీస్‌కు కూడా ఒక లెక్కుంది. బాక్సాఫీస్ స్టాటిస్టిక్స్ చూస్తుంటే, ఈసారి పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటాల్సిందే. ముందుగా, పవన్ కల్యాణ్ మునుపటి చిత్రం ‘వీరమల్లు’ బిజినెస్‌ను పరిశీలిస్తే ఆ సినిమా వరల్డ్‌వైడ్ థియేటరికల్ […]
టాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, భారత్ సరిహద్దులు దాటి విస్తరిస్తున్నాయి. సాధారణంగా పాన్-ఇండియా మూవీ టీంలు కూడా భారత్‌లోని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ప్రచారం చేస్తాయి. కానీ, ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు దేశాన్ని దాటి విదేశాల్లో సందడి చేస్తున్నాయి. రామ్‌చరణ్, బాలకృష్ణల దారిలోనే ప్రభాస్ కూడా నడుస్తున్నాడా? ‘రాజాసాబ్’ ప్రమోషన్స్ కోసం అమెరికాలో కొబ్బరికాయ కొట్టనున్నారా? లాంటి ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా రిలీజ్‌కు ముందే […]