RGV : శివ’లో నాగార్జున కూతురికి క్షమాపణలు చెప్పిన రామ్ గోపాల్ వర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు డైరెక్ట్ చేసి ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ గా నిలిపిన ‘శివ’ రీ-రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మీడియా కోసం ఒక స్పెషల్ షో కూడా ఈ మధ్యకాలంలోనే వేశారు. అయితే ఈ నేపథ్యంలోనే నాగార్జున ఒక చిన్న పాపను సైకిల్ మీద ఎక్కించుకొని ఒక చేజింగ్ సీక్వెన్స్ చేశారు సినిమాలో. ఆ పాప నాగార్జున అన్న మురళీమోహన్ కుమార్తె పాత్రలో నటించింది. ఆ పాత్ర పేరు కీర్తి. ఇప్పుడు ఆ పాప ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనే విషయాలు ఎవరికీ తెలియవు. కానీ రాంగోపాల్ వర్మ ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టారు. ఆ పాప పేరు సుష్మ అని, సైకిల్ కడ్డీ మీద ఎలాంటి భయం లేకుండా కూర్చున్న ఆమె అమెరికాలో రీసెర్చ్ చేస్తోందని చెప్పుకొచ్చారు.
Also Read : Delhi Car Blast: చాలా బాధాకరం.. దాడులతో సంబంధంలేదన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
అంతేకాకుండా, దీనికి సుష్మ స్పందిస్తూ, “శివ లీగసీలో నన్ను కూడా గుర్తుంచుకున్నందుకు ధన్యవాదాలు. నేను చిన్నప్పుడు ఉన్న ఆ ఎక్స్పీరియన్స్ మరిచిపోలేనిది. నేను కూడా అలాంటి ఒక ఐకానిక్ సినిమాలో భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అలాగే రీ-రిలీజ్ సందర్భంగా మీకు ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా సుష్మకు రామ్ గోపాల్ వర్మ, “దయచేసి నా హృదయపూర్వక అపాలజీ స్వీకరించు. ఎందుకంటే చిన్నప్పుడే నీకు అలాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో నిన్ను నెట్టివేశాను” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. “ఎలా అయినా దర్శకుడి నవ్వాలనే ఒక ఆశ నా చేత అలా చేయించింది. మరోసారి నీకు సారీ చెబుతున్నాను” అంటూ అని చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!