Revathi Comments on Casting Couch Goes Viral: ఒక మీడియా సమస్త నిర్వహించిన సమ్మిట్ లో పాల్గొన్న సినీ నటి రేవతి సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశం మీద కామెంట్ చేశారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో తాను ఎదుర్కున్న కొన్ని పరిస్థితుల గురించి ఆమె మాట్లాడుతూ మలయాళ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు అంటే 80ల్లో, 90ల్లో ఫోన్లు అనేవి లేవని అన్నారు. అసలు మొబైల్ ఫోన్లు, మెసేజింగ్తోనే చాలా సమస్యలు ముడిపడి ఉంటాయని నేను నమ్ముతానని […]
Kalyani Malik Post on Mahesh Koneru goes viral: తెలుగు సినీ హీరో ఎన్టీఆర్ పీఆర్వో, నిర్మాతగా మారిన మహేష్ ఎస్ కోనేరు అకస్మాత్తుగా మరణించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. నిర్మాతగా మంచి ఫాంలోకి వస్తున్న మహేష్ కోనేరు ఇలా గుండెపోటుతో మరణించడంతో సన్నిహితులు సైతం అప్పట్లో షాక్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్కు మహేష్ కోనేరు క్లోజ్ ఫ్రెండ్, కాగా స్నేహితుడి అకాల మరణంతో ఎన్టీఆర్ సైతం అప్పట్లో ఎమోషనల్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్, […]
Studio Green to Release Tiger Nageswar rao movie in tamilnadu: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ దసరా సందర్భంగా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న సన్నగతి తెలిసిందే. స్థూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు వంశీ ఎంతో పరిశోధన చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వరుస హిట్లతో మంచి జోష్ మీద […]
Rajeev Kanakala Comments about NTR silence behind Chandra Babu Arrest: యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ కనకాల ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే ఈ మధ్యన వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం తగ్గిందని దూరం పెరిగిందని చాలా రూమర్స్ రాగా ఆ మధ్య ఈ విషయం మీద రాజీవ్ కనకాల స్పందించారు కూడా. ఎన్టీఆర్ తో ఇప్పటికి స్నేహం […]
On The Road Trailer Released By Ram Gopal Varma: పూర్తిగా లడఖ్ ప్రాంతంలో తెరకెక్కించిన మొదటి భారతీయ సినిమా ‘ఆన్ ది రోడ్’ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను, ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలో విజువల్ మూడ్ ను, స్టైలిష్ లుక్ ను […]
Varun Tej and Lavanya wedding venue: త్వరలోనే మెగా కుటుంబంలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఈ ఏడాదిలోనే వివాహ బంధంతో ఒక్కటి అయ్యేందుకు అంతా సిద్ధం అవుతోంది. ఇప్పటికే నాగబాబు ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. వరుణ్- లావణ్య పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు ఉపాసన తన సోషల్ మీడియాలో లీక్ ఇచ్చింది. వీరి పెళ్లి తేదీపై […]
Sye Surya Reveals Murder Case Details: ఆ నలుగురు సినిమాతో పాటు టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన పింగ్ పాంగ్ సూర్య అనే నటుడు పాత్ర కూడా పారిశ్రామిక వేత్త జయరాం హత్య కేసులో ఉన్నట్లుగా తెలంగాణ పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డికి పింగ్ పాంగ్ సూర్యకు మంచి స్నేహం ఉందని అప్పట్లో పోలీసులు భావించారు. ఇక […]
Manchu Vishnu Vs Prabhas in Bhakta Kannappa: మంచు విష్ణు చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. మంచు విష్ణు అనే కాదు మంచు కుటుంబం మొత్తం సాలిడ్ హిట్ కోసం తపిస్తున్నారు. నిజానికి మోహన్ బాబు బిరుదే కలెక్షన్ కింగ్, అలాంటి ఆయన సన్ ఆఫ్ ఇండియా లాంటి సినిమాతో భారీ షాక్ తిని సినిమాల నుంచి కొంచెం దూరం అయ్యారు. ఆ తరువాత మంచు విష్ణు ఎన్నో ఆశలతో జిన్నా […]
God Movie Releasing on October 13th: తనీ ఒరువన్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత జయం రవి, నయన తార హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘గాడ్’. ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్ నిర్మాతలు. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం అక్టోబర్ 13న తెలుగులో విడుదలవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్బంగా నిర్మాతలు […]
Malayalam actor Divya Prabha alleges harassment by drunk passenger in flight: ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎన్ని చట్టాలు చేస్తున్న దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై వేధింపుల ఘటనలు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు సామాన్యులకు జరిగిన ఘటనలు బయటకు వచ్చేవి కాదు కానీ సోషల్ మీడియా దెబ్బతో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా మలయాళ నటి దివ్యప్రభ విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో లైంగిక వేధింపులు […]