-
Thotapalli Madhu: దెబ్బకు దిగివచ్చిన నటుడు.. క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్
వివాదం ఎందుకు అనుకున్నారో ఏమో తెలియదు కానీ తోటపల్లి మధు సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు. -
Prabhudeva: ప్రభుదేవా నిర్వాకానికి మూర్ఛ పోయిన పిల్లలు?
Prabhudeva Skips a World Record Event Children fainted in Extreme Sun: సుందరం మాస్టర్ కుమారుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టిన ప్రభుదేవా తమిళ సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ అయి తరువాత నటుడు, దర్శకుడు కూడా అయ్యాడు. ఇప్పుడు విజయ్ 68వ సినిమాకి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆ సంగతి అలా ఉంచితే వరల్డ్ రికార్డ్ ఈవెంట్ ‘100 నిమిషాల 100 ప్రభుదేవా సాంగ్స్’ను చెన్నైలో నిర్వహించాలని భావించారు. అయితే దానికి ప్రభుదేవా హాజరవుతాడని […] -
Shyam Rangeela: మోడీపై కమెడియన్ పోటీ?
Comedian Shyam Rangeela Will Contest Against PM Modi From Varanasi: ప్రముఖ కమెడియన్ శ్యామ్ రంగీలా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు, అది కూడా ప్రధాని మోడీ మీద. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీపై వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో ప్రధానికి తనదైన భాషలో సమాధానం చెప్పేందుకు వారణాసి వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ […] -
Varalaxmi: పెళ్లికి ముందే వరలక్ష్మికి మైండ్ బ్లాకయ్యే గిఫ్ట్ ఇచ్చిన కాబోయే భర్త!
Nicolai Sachdev gifts a Bunglow to Varalaxmi Sarathkumar: నటుడు శరత్‌కుమార్ కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసినా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి. బోల్డ్ యాక్టింగ్, బోల్డ్ వాయిస్ తో ఆమె నటన ఇతర నటులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున తెలుగు సినిమాలు కూడా చేస్తూ ఆమె బిజీ బిజీగా ఉంది. అయితే నటనలో బిజీగా ఉన్న వరలక్ష్మి ప్రేమలో కూడా […] -
Ajith Fan Arrested: విజయ్ సినిమా బ్యానర్ చింపిన అజిత్ ఫ్యాన్ అరెస్ట్
Ajith Fan Arrested for Tearing Vijay Gilli Flexy: 2001లో ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో అజిత్ కుమార్, లైలా, సురేష్ గోపి నటించిన చిత్రం ‘దీనా’. యువన్‌శంకర్‌రాజా సంగీతం సమకూర్చారు. ఈ సినిమా తర్వాతనే అజిత్ ‘తల’ అనే టైటిల్‌తో పాపులర్ అయ్యాడు. ఈ సందర్భంలో, 23 సంవత్సరాల తర్వాత ‘దీనా’ చిత్రాన్ని అజిత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా నిన్న (మే 1) డిజిటల్ ‘రీ-రిలీజ్’ చేశారు. ఈ సందర్భంలో చెన్నైలోని ఓ థియేటర్లో ‘దీనా’ […] -
Music Director: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. 28 ఏళ్ళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మృతి..
Young Music Composer Praveen Kumar passes away at 28 Years: సెలబ్రిటీల జీవితంలో ఏదైనా విషాదం జరిగితే వారి అభిమానులు తట్టుకోలేరు. ఐతే ఇప్పుడు ఓ సెలబ్రిటీ మరణవార్త అందరినీ కలిచివేసింది. తమిళ యువ సంగీత స్వరకర్త ప్రవీణ్ కుమార్ అనారోగ్య కారణాలతో ఒమంతురార్ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ ఈ ఉదయం 6.30 గంటలకు మృతి చెందాడు. సినీ పరిశ్రమలో యువ సంగీత స్వరకర్తగా రాణిస్తున్న ప్రవీణ్ కుమార్ అనారోగ్య కారణాలతో […] -
Actress Sridevi: వారికి శ్రీదేవి ఇంట్లో గడిపే అవకాశం?
Janhvi Kapoor to rent out her childhood home in Chennai: ఏంటి బాసూ మీరు చెప్పేది నిజమా? అని అడిగితే నిజం అనే చెప్పాలి. శ్రీదేవి నివసించిన మొదటి ఇంట్లో సామాన్యులు సైతం గడపగలరు. బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత కొనుగోలు చేసిన ఆమె మొదటి ఇంట్లో గడిపే అవకాశం ఇస్తున్నారు. నిజానికి జాన్వీకి ఈ ఇల్లు చాలా ప్రత్యేకం. ఆమె తన బాల్యాన్ని ఇక్కడే గడిపింది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం, […] -
Asuraguru: ‘ఆహా’లో క్రైమ్ థ్రిల్లర్ ‘అసురగురు’.. ఇంట్రెస్ట్ పెంచేస్తున్న ట్రైలర్
Vikram Prabhu Asuraguru Telugu Trailer :విక్రమ్ ప్రభు, మహిమా నంబియార్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అసురగురు గతంలో తమిళంలో రిలీజ్ అయింది. ఎ. రాజ్‌దీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని JSB సతీష్ నిర్మించగా ఈ సినిమాను తెలుగులో ఓటీటీ ఆడియన్స్ కోసం రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ఆసక్తిని పెంచిన ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్ కనుక చూస్తే […] -
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డికి స్టార్ హీరో మాజీ భార్య స్ట్రాంగ్ కౌంటర్?
Kiran Rao Befitting Reply To Kabir Singh Animal Fame Director Sandeep Reddy Vanga: స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వంలో వచ్చిన ‘మిస్సింగ్ లేడీస్’ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు కానీ, OTTలో విడుదలైన తర్వాత, ఈ సినిమాపై ప్రశంసలు ఆగడంలేదు. ఈ సినిమా చూసి ప్రేక్షకుల నుంచి సినిమా తారల వరకు అందరూ కిరణ్‌రావుకు ఫ్యాన్స్ అయిపోయారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ సన్నివేశం సోషల్ […] -
Baahubali: బాహుబలి మళ్ళీ వస్తున్నాడు.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Baahubali: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం మరింత పెద్ద హిట్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా స్థితి గతి మారిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అలాంటి సినిమాకి సంబంధించి ఒక యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ కాబోతోంది. బాహుబలి ది క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఈ సిరీస్ […]
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!