Miss Vizag : భార్య ఉండగానే మరో పెళ్లి చేసుకున్న నటుడు.. అడ్డంగా బుక్ చేసేసిందిగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miss Vizag Nakshatra Caught Her Husband with Second Wife: ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధాలు అనేకం తెర మీదకు వస్తున్నాయి. నటీనటులు కూడా పెళ్లై పిల్లలు ఉన్నా ఈ అక్రమ సంబంధాల జోలికి పోకుండా ఉండలేక పోతున్నారు. తాజాగా ఓ నటుడు కూడా భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళతో సంబంధం పెట్టుకుని ఆపై ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే నిజం ఎంతో కాలం దాగదు కదా ఎలాగో ఈ విషయం మిస్ వైజాగ్ కి తెలిసింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న భార్య తన భర్త తనకు కావాలంటూ ఆందోళనకు దిగింది. ఆమె మిస్ వైజాగ్ నక్షత్ర. విడాకులు ఇవ్వకుండానే తనను వదిలేసి వేరొక మహిళతో భర్త కాపురం చేస్తుండటంపై నక్షత్ర తాజాగా నిరసనకు దిగింది.
Gayathri Gupta-Baby: బేబీ సినిమాలో నేనే హీరోయిన్.. గాయత్రి గుప్తా సంచలన కామెంట్స్!
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తన భర్త తనకి కావాలంటూ ఆందోళన చేసింది నక్షత్ర. ఊహించని విధంగా నక్షత్ర నిరసనకు దిగడంతో ఆమె భర్త తేజ షాక్ అయ్యాడు. 2013లో ఓ సినిమా షూటింగ్‌లో నక్షత్ర, తేజలకు పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ 2017లో వివాహం చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఏమైందో ఏమో కానీ తేజ భార్యకు విడాకులు ఇవ్వకుండానే వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని నక్షత్ర మీడియా ముందుకు వచ్చింది. అంతేకాదు ఈ మేరకు నిరసనకు కూడా దిగింది. ఇక ఈ అంశం మీద పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది.
తాజావార్తలు
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!