Vishal Clarity on New York Video:కోలీవుడ్ హీరో విశాల్ సంబంధించిన ఓ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారిందన్న సంగతి తెలిసిందే. ఈ వీడియోతో విశాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కినట్టు అయింది. 46 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్న విశాల్ ప్రేమ వ్యవహారాలు ఒకప్పుడు కోలీవుడ్‌లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉండేవి. ఇప్పటికే ఈ హీరోకి రెండుసార్లు పెళ్లి ఫిక్స్ అయి పలు కారణాలతో […]
Have you Noticed these Mistakes in Salaar: ప్రశాంత్ నేను డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకు పోతుంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమాన్ ఒక కీలక పాత్రలో నటించాడు. జగపతిబాబు, […]
Abhishek Nama Responds on Naveen medaram Issue: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ నవంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పది డిసెంబర్ 29న రిలీజ్ అవుతోంది. . ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే టాగ్ లైన్ తో రిలీజ్ కాబాహున్న ఈ సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. అయితే, ఒక్క విషయంలో ముందు నుంచి వివాదం నెలకొంది. బాబు బాగా […]
RGV Meets AP DGP: సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం రిలీజ్ కు రెడీ అవుతోంది. గత నెల నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాకి సెన్సార్ కాకపోవడంతో వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు ఆ సెన్సార్ పూర్తి చేసుకుని డిసెంబర్ 29 రిలీజ్ చేయబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. […]
Saripodhaa Sanivaaram Lengthy Shooting Schedule Begins In HydNerabad: నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండో సారి కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న ‘సరిపోదా శనివారం’లో నాని ఒక కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారని చెబుతున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ గత నెలలో ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి […]
Actor Suriya Announces his ownership of ISPL Chennai Team: ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పిఎల్) లో చెన్నై (తమిళనాడు) జట్టు కొనుగోలు చేసి యజమానిగా లీగ్ లో చేరినట్లు నటుడు సూర్య ఈరోజు తెలిపారు . ఈ వార్తను నటుడు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రకటించారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ వచ్చే ఏడాది జరగనుంది, ఈ ఫార్మాట్ పది ఓవర్లకే ఉంటుంది. ఐపీఎల్, టీఎన్‌పీఎల్ వంటి సిరీస్‌ల […]
Badmash gallaki Bumper Offer Movie to Release on December 29th: నంది అవార్డు గ్రహీత రవి చావలి దర్శకత్వంలో, N. రమేష్ కుమార్ నిర్మాతగా రూపొందిన బద్మాష్ గాళ్ళకు బంపర్ ఆఫర్ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమాలో ఈ మధ్యనే శాసనసభ సినిమాతో హీరో గా గుర్తింపు పొందిన ఇంద్రసేన, మ్యాడ్ సినిమాలో నటించిన సంతోష్ హీరోలుగా ప్రజ్ఞ నయన్, నవీన రెడ్డి హీరోయిన్లుగా నటించారు. డబ్బు కోసం రియల్ ఎస్టేట్ […]
Do You Know what is Corporate Bookings: తాజాగా ప్రభాస్ సలార్, షారుఖ్ డంకీ సినిమాల మధ్య హిందీ బెల్టులో తీవ్ర పోటీ నెలకొంది. ఒకానొక దశలో షారుఖ్ నేషనల్ థియేటర్ల చైన్ అధినేతలను కూడా ప్రలోభాలకు గురి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ సలార్ సినిమా పోటీ తట్టుకోలేక కలెక్షన్స్ చూపించుకోవడానికి కార్పొరేట్ బుకింగ్స్ చేయిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇదే విషయం మీద యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి సోదరుడు, నిర్మాత ప్రణయ్ […]
Devil Ex Director Naveen Medaram Releases a Press Note on Devil Movie: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమాకి ముందు నవీన్ మేడారంను డైరెక్టర్ అని అనౌన్స్ చేశారు. అయితే తరువాత ఏమైందో ఏమో సినిమాని నిర్మాత అభిషేక్ నామా డైరెక్ట్ చేసినట్టు పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇక ఈ విషయం మీద ఇప్పటికే పలుమార్లు తన ఆవేదన ఇండైరెక్ట్ గా వ్యక్తం చేసిన నవీన్ మేడారం ఇప్పుడు ఒక బహిరంగ […]