Kurchi Tatha Missing: సోషల్ మీడియాలో కుర్చీ మడతపెట్టి అని డైలాగ్ తో ఫేమస్ అయి కుర్చీ తాత అని పేరు తెచ్చుకున్నాడు హైదరాబాద్ రహమత్ నగర్ కు చెందిన మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా. ఆ కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ అతని జీవితాన్నే మార్చేసింది. అప్పటి వరకు ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్లో హమాలీగా పని చేస్తూ వచ్చిన అతను సోషల్ మీడియా సెలబ్రిటీగా మారి దాన్నే జీవనాధారంగా ఎంచుకొని యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తూ […]
Orey word Trending in Twitter by Mahesh Fans due to Kurchi Madathapetti Promo: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న ‘గుంటూరు కారం’ సినిమా 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా గుంటూరు కారం సినిమా నుంచి మాస్ సాంగ్ గా చెబుతున్న ‘కుర్చీ మడతపెట్టి’ ప్రోమోను […]
Tollywood Makers Following Social Media Blindly: కుక్క తోకను ఊపాలి కానీ తోక ఎక్కడైనా కుక్కను ఊపుతుందా ? అనేది తెలుగులో పాపులర్ సామెత. ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్ చూస్తే అలానే అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే తాజాగా మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ రిలీజ్ చేస్తున్నామని చెబుతూ ఒక ప్రోమో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అయితే సోషల్ మీడియా ఫాలో అయ్యే […]
Baby is the Biggest ROI hit of 2023: 2023 బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ లో “బేబి” సినిమా ఎంతో స్పెషల్ అని సినిమా టీం పేర్కొంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమాను రూపొందించగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్కేఎన్ నిర్మించారు. బేబి సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ పర్ ఫార్మెన్స్ కు మంచి పేరొచ్చింది కూడా. చిన్న […]
Vaishnavi Chaitanya with Asish Reddy: ‘బేబీ’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుని ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది వైష్ణవి చైతన్య. సినిమాలో ఆమె నటనకు పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆమె యాక్టింగ్ అద్భుతం అంటూ పొగడ్తల వర్షం కురిపించారని అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఆ సినిమా తరువాత ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. నిజానికి ‘బేబీ’ సినిమా […]
Nagababu Counter to Ram Gopal Varma Again: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా రిలీజ్ నేపథ్యంలో అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తా అని ఆయన అనౌన్స్ చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై వర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై జనసేన నేత నాగబాబు వర్మపై సెటైర్ వేశారు. వర్మ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు […]
Rajamouli and team to begin pre-production for SSMB 29: ఆర్ఆర్ఆర్ తరువాత అగ్ర దర్శకుడు రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కేఎల్ నారాయణ నిర్మాత, విజయేంద్ర ప్రసాద్ రచయిత అనే విషయాలు తప్ప సినిమా గురించి ఎలాంటి వివరాలు లేవు. అప్పుడప్పుడు విజయేంద్ర ప్రసాద్ ఇచ్చే లీకులు తప్ప ఎలాంటి అప్డేట్స్ సినిమా నుంచి లేవు. అయితే తాజాగా సినిమా టీం నుంచి ఒక అప్డేట్ బయటకొచ్చింది. అది ఏమంటే […]
Barrelakka files a case on rgv at Womens Commission: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య అన్నీ వివాదం అయ్యే అవకాశం ఉన్న సినిమాలే చేస్తున్నారు. అలా చేసిన వ్యూహం సినిమా రిలీజ్ కి ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యల మీద కేసు నమోదు అయింది. బర్రెలక్క అనే పేరుతో ఫేమస్ అయిన తెలంగాణ కొల్లాపూర్ ప్రాంతానికి […]
Mythri Movies has bought Hanuman Nizam rights for an whopping price: కుర్ర హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా నైజాం హక్కులను మైత్రీ మూవీస్ అ సాధారణ ధరకు కొనుగోలు చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’ జనవరి 12, 2024న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అనూహ్యంగా […]
Captain Vijayakanth is Murderd alleges Director Alphonse Puthren: డీఎండీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయకాంత్ అనారోగ్యం పాలై చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో డీఎండీకే పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయకాంత్ నివాసం, కార్యాలయం వద్ద తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి సంబంధించి చికిత్స పొందుతున్న మియట్ హాస్పిటల్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, “న్యుమోనియా […]