Sriya Reddy about Radha rama Charecter Casting in Salaar Movie: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డులు సెట్ చేస్తూ ముందుకు వెళుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అనేకమంది నటీనటులు కనిపించారు కానీ విశాల్ వదిన, నటి శ్రియ రెడ్డి పాత్ర గురించి మాత్రం […]
Kalyan Ram about Producing Movies: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా సూపర్ హిట్ కావడంతో తర్వాత అమిగోస్ కూడా హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఆ సినిమా నిరాశపరిచింది ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ ఇప్పుడు డెవిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఆయన పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన నేపథ్యంలో తాను […]
Salaar Movie Creates a New Non SSR Record in Nizam Area: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా మరిన్ని వసూళ్ల కోసం బాక్సాఫీస్ రన్ లో దూసుకుపోతోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా అన్నిచోట్ల కలెక్షన్స్ పరంగా తన మార్కు చూపిస్తున్నా నైజాం ఏరియాలో […]
Ambajipeta Marriage Band Release Date Fixed: సుహాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో మ్యారేజ్ బ్యాండ్ లీడర్ మల్లి క్యారెక్టర్ లో సుహాస్ కనిపించనున్నారు. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాను జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయాన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుష్యంత్ కటికనేని […]
Chiranjeevi Meets CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డిని ఆయన జూబిలీహిల్స్ నివాసంలో చిరంజీవి కలిశారు. ఇక వీరి కలయికకు సంబంధించిన పొటోలు,వీడియో వైరల్‌గా మారాయి. నిజానికి రేవంత్‌రెడ్డిను సీఎంగా ప్రకటించిన తర్వాత చిరంజీవి అందరికంటే ముందుగా అభినందించిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్ 7న సీఎంతో […]
Hightension at RGV Den in Hyderabad: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన వర్మ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను టాగ్ చేస్తూ మండిపడ్డారు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇప్పటికే వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మొన్ననే ఘనంగా జరిగింది. అయితే […]
Suma Kanakala’s Festival For Joy (FFJ)’s new initiative with NATS: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల.. 2021లో సినీ ఇండస్ట్రీలో ఇబ్బందులు పడుతున్న మహిళలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను చేయటానికి ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అనే సేవా సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సంస్థ సమాజ శ్రేయస్సులో తన వంతుగా భాగం అవుతోంది. ఇక ఇదే క్రమంలో సినీ ఇండస్ట్రీ కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ ఎల్లప్పుడూ తన […]
Best Web Series 2023 in India: ఒకప్పుడు సినిమా థియేటర్లలో మాత్రమే సినిమాలు రిలీజ్ అవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు ఓటీటీ కూడా యాడ్ కావడంతో ఇప్పుడు థియేటర్లలో సినిమాలు విడుదలైనట్లే.. ఓటీటీల్లో కొన్ని కొత్త సినిమాలతో పాటు ప్రతివారం ఎన్నో వెబ్‌సిరీస్‌లు విడుదలవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకులను మెప్పించగలుగుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ ఏడాది మొత్తం మీద ఆడియన్స్‌ను ఆకట్టుకున్న పలు వెబ్‌సిరీస్‌లను నేరుగా ఓటీటీలోకి వచ్చిన సినిమాలను […]
Celebrating Venky 75 with Never Before Event in the History of Telugu Cinema on 27th December: విక్టరీ వెంకటేశ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం సైంధవ్, హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కూడా చేస్తోంది సైంధవ్ టీం. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ […]
Nagavamsi Intresting tweet on Guntur Kaaram Movie Spicy song: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుని కంప్లీట్ మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ తో ఈసారి వింటేజ్ మహేష్ ని చూడబోతున్నామని ఫ్యాన్స్ […]