మెజీషియన్‌గా కెరీర్ మొదలుపెట్టి, జబర్దస్త్‌తో కమెడియన్‌గా గుర్తింపు సంపాదించిన సుధీర్, తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సుధీర్ హీరోగా పలు సినిమాలు చేశాడు. అందులో కొన్ని బ్రేక్ ఈవెన్ కూడా అయ్యాయి. ఇప్పుడు సుధీర్ కెరీర్లో హీరోగా ఐదవ సినిమా అనౌన్స్మెంట్ రాబోతోంది. రేపు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ అధికారికంగా ప్రకటించబోతున్నారు. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సుడిగాలి సుధీర్ ఇప్పటివరకూ చేసిన నాలుగు సినిమాలు తెలుగు సినిమాలే. తర్వాత […]
2007లో చిరుత సినిమాతో రామ్ చరణ్ హీరోగా అరంగేట్రం చేసి ఈ రోజుకి 18 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. మొదటి సినిమాలోనే తన స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్, మాస్ ఎనర్జీతో అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మగధీరతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసి రంగస్థలం, ఆర్ ఆర్ ఆర్ లాంటి క్లాస్ అండ్ మాస్ మిశ్రమ చిత్రాలతో వరల్డ్ వైడ్ రెకగ్నిషన్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆయన హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా యూనిట్ స్పెషల్ […]
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘OG’ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టి పిటిషనర్ అడ్వకేట్ బర్ల మల్లేష్ యాదవ్‌ను కించపరిచినట్టు ఆయన ఆరోపణలు చేశాడు. ఈ ఘటనపై తీవ్రంగా తప్పుబట్టిన మల్లేష్ యాదవ్, ఆ సంస్థకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నోటీసులు పంపుతున్నానని, లీగల్ నోటీసులు జారీ చేస్తూ క్రిమినల్ కేసు నమోదు […]
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్ర ట్రైలర్ ను ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మోస్ట్ అవేటెడ్ అనౌన్స్ మెంట్ తో రెబెల్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ […]
అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి సంయుక్తంగా నిర్మిస్తున్న బహుభాషా చిత్రం ‘త్రిముఖ’ (Trimukha) యొక్క ప్రధాన చిత్రీకరణ (ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ) విజయవంతంగా పూర్తయినట్లు నిర్మాతలు నేడు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ తుది దశలోకి అడుగుపెట్టింది. నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్ అవుట్‌పుట్‌పై తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, సృజనాత్మక అంచనాలను మించి సినిమా వచ్చిందని తెలిపారు. నిర్మాతలు శ్రీదేవి, రమేష్ మద్దాలి మాట్లాడుతూ, “దర్శకుడు రజేశ్ నాయుడు […]
బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించిన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆదివారం ఉదయం 10 గంటలకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సంఘం సమావేశమయ్యేందుకు సిద్ధమవుతోంది. అఖిల భారత చిరంజీవి యువత సంఘ ముందుగా బాలకృష్ణను బహిరంగ క్షమాపణ చెప్పమని డిమాండ్ చేసింది. ఈ వివాదం ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఏర్పడింది. Also Read:OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఊరుకోరని తెలుసు.. సుజీత్ కామెంట్స్ ఏపీ అసెంబ్లీ సమావేశంలో, […]
Allu Sirish : అల్లు ఫ్యామిలీలో అల్లు శిరీష్, తన సోదరుడు అల్లు అర్జున్ తరహాలోనే హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేశాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఒక్క సినిమా కూడా ఆయనకు హిట్ అందివ్వలేకపోయింది. ఇక, అల్లు శిరీష్ ఫలానా హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని, ఆమెతో వివాహం జరుగుతుందని గతంలో ఒకటి రెండు సార్లు ప్రచారం జరిగింది. అయితే, అది ప్రచారంగానే మిగిలిపోయింది. ఇప్పుడు అల్లు శిరీష్ నిజంగానే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. సదరు […]
Kattappa : బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, మొదటి భాగం చివరలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒక హుక్ పాయింట్‌తో సెకండ్ పార్ట్ మొత్తం నడిపించాడు రాజమౌళి. ఆ సినిమాలో కట్టప్ప మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టు బానిసగా, ఒక ప్రత్యేక దళానికి అధిపతిగా కనిపిస్తాడు. అయితే, అసలు అతను ఆ సామ్రాజ్యానికి ఎందుకు కట్టు బానిస అయ్యాడు,
OG Movie: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఓజి. సుజిత్ దర్శకత్వంలో రూపొందించబడిన ఈ సినిమాని డివిడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించారని సుజిత్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ #పూరిసేతుపతి. ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు. డైరెక్టర్ పూరీ జగన్నాధ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 28న ఈ సినిమా టైటిల్ & టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు […]