రష్మిక హీరోయిన్గా, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా హీరోగా మాడాక్ ఫిలిమ్స్ ధామ అనే సినిమాను రూపొందించింది. తాజాగా దీనికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రష్మికతో కలిసి ఆయుష్మాన్ ఖురానా లాంచ్ చేశారు. ఈ క్రమంలో రష్మిక, ఆయుష్మాన్ కలిసి చేసిన ఒక సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రష్మికతో ఎన్టీవీ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ నేపథ్యంలో ఆమె హార్ట్‌బ్రేక్స్ గురించి మాట్లాడమంటే, రష్మిక ఆసక్తికరంగా స్పందించింది. హార్ట్‌బ్రేక్స్ హార్ట్‌లోనే ఉండాలని, తాను […]
సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు హైదరాబాద్‌లోని హోటల్ నానీస్ బ్యాంక్వెట్ హాల్లో ఆదివారం (సెప్టెంబర్ 28) సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుండి వచ్చిన ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బాలకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినప్పటికీ, చిరంజీవి స్వయంగా జోక్యం చేసుకొని పోలీస్ ఫిర్యాదు నుండి తాత్కాలికంగా వెనక్కి తగ్గాలని సూచించడంతో అభిమానులు ఆ నిర్ణయాన్ని గౌరవించారు. అయినప్పటికీ, తమ పోరాటం […]
కరూర్, సెప్టెంబర్ 29: తమిళనాడులో తమిళగ వెట్రి కழగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్‌కు చెందిన రాజకీయ సభలో జరిగిన భారీ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కు చేరింది. ఈ దుర్ఘటనకు విజయ్‌ల ఉద్దేశపూర్వక ఆలస్యం, అభిమానులను రాజకీయ బలప్రదర్శనకు ఉపయోగించాలనే ప్రయత్నం ప్రధాన కారణమని పోలీసులు ఎఫ్ఐఆర్లో స్పష్టం చేశారు. ఈ ఘటనపై టీవీకే పార్టీ కుట్రకోణం ఉందని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. మహిళలు, పిల్లలు సహా అనేక మంది మరణించడంతో రాష్ట్రవ్యాప్తంగా […]
కళ అనేది మనసుల్ని హత్తుకొని మనుషుల్ని కలిపేది… అంతేగానీ భాష, ప్రాంతాల పేరుతో విడదీసి మనుషుల్ని దూరం చేసేది కాదు. సినిమా అనేది భిన్న కళల సమాహారం. అందుకే పర భాషా చిత్రం అనే పేరుతో మన రాష్ట్రంలో వేరుగా చూడాల్సిన అవసరం లేదనే విశాల దృక్పథాన్ని ‘కాంతారా ఛాప్టర్ – 1’ విషయంలో కనపరిచింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం టికెట్ ధరల పెంపునకు […]
కొద్దిరోజుల క్రితం అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఎపిసోడ్ అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. అసెంబ్లీలో ఒక అంశాన్ని గురించి మాట్లాడుతున్న సమయంలో బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రస్తావించకపోయినా, కొంచెం వ్యంగంగా మాట్లాడినట్లు స్ఫురించింది. వెంటనే మెగాస్టార్ చిరంజీవి, అసలు నిజా నిజాలు ఏమిటంటే అనే విషయం మీద ఒక ప్రెస్‌నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ విషయం మీద సీరియస్ అయిన మెగా అభిమాన సంఘాలు, బాలకృష్ణతో క్షమాపణలు చెప్పించే ప్రయత్నం […]
అనేక చర్చలు, వివాదాలు, కోర్టు కేసుల అనంతరం ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఓజి సినిమాకి సంబంధించి పెంచిన రేట్లు తగ్గించి అమ్మాలంటూ ఒక మోస్ట్ అర్జెంట్ ఆర్డర్‌ని రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఓజి సినిమా రిలీజ్‌కి ముందు టికెట్ రేట్లు పెంచి అమ్ముకుంటామని ప్రభుత్వాన్ని అనుమతి కోరగా ప్రభుత్వం దానికి అనుమతించింది. ఈ మేరకు ఒక జీవో కూడా జారీ చేసింది. అయితే ఆ జీవోని సస్పెండ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అయినా సరే, […]
సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ కొత్త చిత్రం ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్ ఆనంద్‌కు హీరోగా ఐదవ చిత్రం కాగా గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో శివాజీ విలన్‌గా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి హైలెస్సో అనే ఆకట్టుకునే టైటిల్ […]
ఇండియన్ సినిమాలకు ట్రంప్ బిగ్‌షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై ట్రంప్ వంద శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. తెలుగు సినిమాలపై ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ గట్టిగా పడనుంది. అమెరికాలో విడుదల చేసే తెలుగు సినిమాలపై ఇక నుంచి వంద శాతం ట్యాక్స్ ఉండనుండగా సినిమాలు చూసే వారిపై ఆ భారం పడే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా, USలో భారతీయ సినిమా వ్యాపారం సుమారు $20 మిలియన్లకు […]
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా ‘థామా’. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ఆదిత్యా సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. మాడాక్ ఫిల్మ్స్ సమర్పణలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ మూవీ అక్టోబరు 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో “తుమ్ మేరే నా హుయే” పాటను విడుదల […]
ప్రభాస్ ఫ్యాన్స్ సహా సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న రాజాసాబ్ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. మారుతి డైరెక్షన్లో రూపొందించబడిన ఈ సినిమాని విశ్వప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ కట్ ఏకంగా మూడు నిమిషాల 34 సెకండ్ల పాటు సాగింది. పూర్తిగా వింటేజ్ […]