Rajinikanth’s Lal Salaam Releasing with low buzz: రజనీకాంత్ హీరోగా నటించిన చివరి సినిమా జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆయన ఏజ్ కి తగిన పాత్ర కావడంతో రజనీకాంత్ ఎప్పటిలాగే తనదైన స్టైల్ లో నటించి మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా వస్తుందంటే భారీ అంచనాలు ఉంటాయి. కానీ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలాం సినిమా పెద్దగా సౌండ్ లేకుండా రిలీజ్ […]
Skanda VS Bhagavanth kesari TRP Ratings: థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు చాలా ఆలస్యంగా టీవీలో టెలికాస్ట్ అవుతున్నాయి. అయితే థియేటర్లలో రిజల్ట్ తో సంబంధం లేకుండా టీవీ ఆడియన్స్ సినిమాలను చూస్తున్న తీరు హాట్ టాపిక్ అవుతుంది. థియేటర్లలో హిట్ అయిన సినిమాని బుల్లితెర ప్రేక్షకుల పెద్దగా ఆదరించడం లేదు సరి కదా ఇక్కడ దారుణమైన డిజాస్టర్ అని భావించిన సినిమాలను మాత్రం బుల్లితెర మీద హిట్ చేస్తున్నారు.
Intresting Dialouges in Yatra 2 Movie: మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమా సూపర్ హిట్ కాగా ఆ సినిమాకి కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో యాత్ర సినిమా తెరకెక్కిస్తే […]
Balagam Venu Emotional Post on his Fathers Death Anniversary: కమెడియన్ గా అనేక సినిమాల్లో అలరించి జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి సైతం దగ్గరయ్యాడు. వేణు తర్వాత సినిమాలతో పాటు జబర్దస్త్ కి కూడా దూరమై చాలా కాలం పాటు సైలెంట్ గా ఉండి పోయాడు. అసలు వేణు ఏమైపోయాడో? కూడా జనాలు మరిచిపోతున్న సమయంలో బలగం అనే సినిమాతో డైరెక్టర్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన […]
Jyothi Krishna to Direct Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హీరోగా సుమారు ఐదేళ్ల క్రితం హరిహర వీరమల్లు అనే సినిమా అనౌన్స్ చేశారు. క్రిష్ డైరెక్షన్ లో ఒకప్పటి బడా ప్రొడ్యూసర్ ఏం రత్నం ఈ సినిమా మొదలుపెట్టారు. తెలంగాణకు చెందిన పండుగ సాయన్న అని బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ సినిమా తర్వాత మొదలు పెట్టిన సినిమాలు రిలీజ్ అయ్యాయి […]
Eagle Pre Release Business : మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం 2024లో విడుదలవుతున్న భారీ అంచనాలున్న సినిమాల్లో ఒకటిగా ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలని ముందునుంచి సన్నాహాలు చేశారు మేకర్స్, అయితే ఐదు చిత్రాలు పండగకు రావడంతో థియేటర్స్ రద్దీ ఏర్పడింది. […]
YCP Leaders Became Emotional after Watching Yatrw 2 movie: రేపు యాత్ర -2 సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో ఈరోజు వైసీపీ నేతలకు డైరెక్టర్ మహి నిర్మాతలు ప్రివ్యూ వేసి చూపించారు. విజయవాడలోని మల్టీప్లెక్స్ థియేటర్ లో మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు కొంతమంది సినిమా చూశారు. ఆ తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యాత్ర-2 సినిమా ఎంఎల్ఏ లు, ఎంఎల్‌సి లతో కలిసి చూసామని అన్నారు. కళ్ళ […]
Akhanda Sequel with Balakrishna is in Allu Aravind’s Geetha Arts>: ఈ మధ్య కాలంలో బోయపాటి శ్రీను-అల్లు అరవింద్ పక్కపక్కనే నిలబడి ఉన్న ఫొటో ఒకటి రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను- అల్లు అరవింద్ కాంబినేషన్లో సరైనోడు సినిమా తరువాత మళ్ళీ కాంబో రిపీట్ అవుతుందని హిట్ ఇచ్చేలా పోస్ట్ పెట్టడంతో అనేక రకాల కామెంట్లు తెర మీదకు వచ్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ – […]
Tillu Square Birthday Glimpse: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ చిత్రం కల్ట్ స్టేటస్ సాధించింది. ఆ సినిమాలో సిద్ధు పలికిన “అట్లుంటది మనతోని”, “నువ్వు అడుగుతున్నావా రాధిక” వంటి మాటలు.. సోషల్ మీడియాలో మీమ్స్‌గా మారడమే కాకుండా, నిజ జీవితంలో యువత రోజువారీ సంభాషణలుగానూ మారిపోయాయి. అంతలా ‘డీజే టిల్లు’ సినిమా, అందులోని సిద్ధు పాత్ర ప్రేక్షకులపై ప్రభావం చూపాయి. ఐకానిక్ క్యారెక్టర్ ‘టిల్లు’తో ప్రేక్షకులను మరోసారి అలరించాలని నిర్ణయించుకున్న సిద్ధు […]
Vishwak Sen Comments on Gaama Movie Shooting: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గామి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రం మార్చి 8న […]