Balakrishna: అక్కా చెల్లెళ్లతో బాలయ్య రాఖీ సంబరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna Rakhi Celebrations goes Viral: దేశవ్యాప్తంగా రక్షాబంధన్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నిన్న సోమవారం నాడు రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్క చెల్లెలు అందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క తాజాగా నందమూరి బాలకృష్ణకు సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి. ఇక ఈ విజువల్స్ బట్టి చూస్తే నందమూరి బాలకృష్ణ అక్కాచెల్లెళ్లు నారా భువనేశ్వరి, పురందేశ్వరి, లోకేశ్వరి తమ సోదరుడు నందమూరి బాలకృష్ణ కు రాఖీలు కట్టి ఆనందంగా సమయాన్ని గడిపారు.
Venu Swamy : వేణు స్వామీ… ఓసారి జాతకం చూపించుకోండి..!!
Also Read
- Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
- Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
- Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
- Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తనకన్నా పెద్ద వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడమే కాక వారికి రాఖీ కట్టినందుకు కానుకలు ఇస్తున్నట్టు కూడా కనిపిస్తోంది. ఇక రాఖీ కట్టడం అయిన తర్వాత నందమూరి బాలకృష్ణ తన సోదరీమణులతో కలిసి ఫోటోలు దిగగా అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బాలకృష్ణ ప్రస్తుతానికి ఒక పక్క సినిమాలు చేస్తూనే మన పక్క రాజకీయాల్లో కూడా బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ మధ్య ఆయన హిందూపురం నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ఇక అయన సినిమాల విషయానికొస్తే బాబి దర్శకత్వంలో తన 19వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ఇంకా పేరు ఫిక్స్ చేయలేదు. అలాగే అన్ స్టాపబుల్ షోకి సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
అక్కా చెల్లెల్లతో బాలయ్య… నందమూరి వారి ఇంట్లో రాఖీ సందడి!#MLA #NandamuriBalakrishna #NaraBhuvaneshwari #DaggubatiPurandeswari #RakshaBandan #Raki #NTVTelugu #NTVENT pic.twitter.com/GOfTCaeFi1
— NTV Telugu (@NtvTeluguLive) August 20, 2024
తాజావార్తలు
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!