Johnny Sins Ad with Ranveer Singh goes Viral: బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఈమధ్య ఆయన ఎక్కువగా హీరోగా నటిస్తున్న డాన్-3 సినిమా కోసం వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నాడు. రణవీర్ తన బోల్డ్ నిర్ణయాలతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు మరోసారి అలాంటిదే ఒక అంశంతో వార్తల్లోకి ఎక్కాడు. రణవీర్ సింగ్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో బోల్డ్ కేర్ అనే బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాడు. […]
Mahi V Raghav Strong Counter against Allegations on Mini Studio Land Allocation: మహి వి.రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర 2’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా చేసినందుకు మదనపల్లిలోని హర్సిలీ హిల్స్‌లో ఏపీ ప్రభుత్వం… మహి వి.రాఘవ్‌కి స్టూడియో నిర్మాణం కోసం రెండెకరాలు భూమి ఇచ్చిందంటూ మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై విమర్శలు వినిపిస్తున్న క్రమంలో దర్శక నిర్మాత మహి వి.రాఘవ్ స్పందించారు. నిజంగా తనకు.. తన ప్రాంతానికి ఏదో చేయాలనే ఆశ లేకపోతే, […]
Jayam Ravi’s ‘Siren’ to be released in Telugu on February 23 : ‘తని ఒరువన్’ ‘కొమాలి’ ‘పొన్నియిన్ సెల్వన్’ లాంటి సినిమాలతో తెలుగులో మంచి ఆదరణ పొందిన హీరో జయం రవి తాజాగా ‘సైరన్’ అనే మాస్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆంటోని భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘గంగ ఎంటర్టైన్మెంట్స్’ పతాకంపై మహేశ్వర్ రెడ్డి ఫిబ్రవరి 23న విడుదల చేయనున్నారు. కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ […]
LYF ‘Love Your Father’ grand opening: గతంలో శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదం లాంటి హిట్ సినిమాలు చేసిన మనిషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్- అన్నపరెడ్డి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త మూవీ లైఫ్ లవ్ యువర్ ఫాదర్. శ్రీ హర్ష, కషిక కపూర్ హీరో హీరోయిన్లుగా పవన్ కేతరాజు దర్శకత్వంలో కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ నిర్మాతలుగా ఈ సినిమా తెరక్కుతోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం మల్లారెడ్డి కాలేజీలో చాలా […]
Teach for Change Fashion Show: ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నోటల్ లో ప్రముఖ సిననటి లక్ష్మీ మంచు ఆధ్వర్యంలో పేద విద్యార్థుల చదువులకు నిధుల సమీకరణ కోసం ప్రతి ఏటా నిర్వహించే టీచ్ ఫర్ ఛేంజ్ ఫ్యాషన్ షో మరోసారి ఘనంగా జరిగింది. టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సమీకరణ ఫ్యాషన్ షో కోసం ఈ సారి షో స్టాపర్లుగా శ్రుతి హాసన్, శ్రియా శరణ్ మరియు హర్షవర్ధన్ లతోపాటు ప్రముక క్రీడాకారులు సైనా […]
Samyuktha learns horse riding for Swayambhu film: సంయుక్త మీనన్ తెలుగులోకి భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత ఆమె చేసిన బింబిసార, సార్, విరూపాక్ష లాంటి సినిమాలు సూపర్ హిట్ గా నిలవడంతో ఆమెకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న స్వయంభు అనే సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, […]
Vyooham Release Date link with Chandrababu: వివాదాస్పద దర్శకుడు ‘రామ్‌గోపాల్ వర్మ’ రూపొందించిన ‘వ్యూహం’ సినిమా రిలీజ్‌కు ముందే వివాదాలకు దారితీసిందన్న సంగతి తెలిసిందే. టీజర్, ట్రైలర్లతోనే ఈ చిత్రం దూమారాన్ని రేపగా ఈ సినిమాకు రెండు నెలల క్రితమే సెన్సార్ పూర్తయినా రిలీజ్ ఆపాలని తెలుగు దేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీంతో వ్యూహం సినిమా సెన్సార్‌ను తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ […]
Vijayashanthi Comments on Bhrathratna to PV Narasimha Rao: తెలుగు రాష్ట్ర నేత, దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పీవీ నరసింహారావుకు ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. లేట్ గా అయినా.. ఆయనకు సముచిత గౌరవం లభించింది అని అనేక వర్గాల నుంచి కామెంట్ వినిపిస్తున్న వేళ తాజాగా ఈ విషయంలో స్పందించిన కాంగ్రెస్ నాయకురాలు, […]
Valentines Day Special Movies Re Release: ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇంతకు ముందు థియేటర్స్‌లో విడుదలైన మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న కొన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యాక కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్న క్రమంలో ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా పలు చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక ఈ వాలెంటైన్స్ డే సంధర్భంగా రీ రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికి […]
Chaurya Paatam First Look & Teaser Unveiled: ధమాకాతో భారీ బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇప్పుడు నిర్మాతగా మారారు. నక్కిన నెరేటివ్స్ బ్యానర్‌పై నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో ఇంద్ర రామ్ కథానాయకుడిగా ఒక సినిమా లాంచ్ అయింది. క్రైమ్ కామెడీ డ్రామాగా ‘చౌర్య పాఠం’తో అనే పేరుతో సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్‌ని విడుదల చేసి ప్రచార కార్యక్రమాలను మేకర్స్ శనివారం నాడు ప్రారంభించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ […]