Director Parasuram Music Taste Prooved again: స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘నందనందనా’ ఊహించినట్టుగానే ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ అయ్యింది. ఈ పాట మెలోడియస్ గా ఉండడంతో మ్యూజిక్ లవర్స్ అందరికీ ఫేవరేట్ సాంగ్ గా మారుతోంది. ఈ పాట సక్సెస్ తో దర్శకుడు పరశురామ్ పెట్ల మ్యూజిక్ టేస్ట్ మరోసారి ప్రూవ్ అయింది. నిజానికి డైరెక్టర్ పరశురామ్ సినిమాల్లో మ్యూజిక్ […]
Copy Allegations on Baby Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘బేబీ’ సినిమాలో విరాజ్ ఆనంద్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా 2023 జూలై 14న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయి కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టి బాక్సాఫీసును ఒక రేంజ్ లో షేక్ చేసి కంటెంట్ ఉంటే సినిమా చిన్నదైనా ఆదరించడానికి ప్రేక్షకుల మనసు పెద్దది అని కూడా నిరూపించింది. ఈ బేబీ సినిమాను డైరెక్టర్ సాయి రాజేష్ […]
Allu Arjun Scars Became Hot topic: పుష్ప సినిమాతో నేషనల్ ఫిగర్ అయిపోయాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా తెలుగు రాష్ట్రాలలోనే కాదు హిందీలో కూడా అల్లు అర్జున్ కి కొత్త ఫ్యాన్ బేస్ ఏర్పాటయ్యేలా చేసింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం మీద అంచనాలు బాగా ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకునే విధంగా అవసరమైతే బడ్జెట్ మళ్ళీ మళ్ళీ పెంచడానికి కూడా […]
Ram Gopal Varma Vyuham- Sapatham New Release Dates Announced: రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాకి ఏర్పడిన సెన్సార్ ఇబ్బందులు తొలిగాయి. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈ నిర్మించిన ఈ మూవీ రిలీజ్ చేయకుండా చూడాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇదే విషయం మీద కోర్టుకు వెళ్లగా అనేక […]
Bade Miyan Chote Miyan Making Video: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటికి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకొని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ లో […]
Hello Baby Motion Poster Released: ఎస్కేఎంఎల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కిన తాజా చిత్రం హలో బేబీ. కావ్య కీర్తి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా రాంగోపాల్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ యువతి జీవిత ప్రయాణంలోని అనూహ్య మలుపులను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో ప్రమోషన్స్ మొదలు పెట్టింది సినిమా యూనిట్. […]
Lawrence to act in Soundarya Rajinikanth Direction: రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలాం సినిమా తెలుగు తమిళ భాషల్లో మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఒక ఆసక్తికరమైన వార్త తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా ఒక సినిమా ఫైనలైజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ ఒక అతిథి పాత్రలో […]
Karthik Ghattamaneni Interview for Eagle Movie: మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన మోస్ట్ అవైటెడ్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ‘ఈగల్’ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ […]
Teja Sajja Next Project after Hanuman: చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు దాదాపు 300 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి ఆల్ టైం రికార్డులు సెట్ చేసింది. ఇప్పటి వరకు 92 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీలోనే మునుపెన్నడూ లేని విధంగా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా చిన్న సినిమా గానే మొదలైంది. కానీ […]
Kadaisi Vivasayi actor Kasiammal killed by her alcoholic son: తమిళనాడుకు చెందిన తమిళనాడు కాశీ అమ్మాళ్ తన సొంత కొడుకు చేతిలో దారుణ హత్యకు గురైన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 74 సంవత్సరాల వయసున్న ఆమె కడాయిసి వివసాయి (చివరి వ్యవసాయదారుడు) సినిమాతో మంచి పేరు సంపాదించింది. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయి ఓటీటీలో రిలీజ్ కాగా మంచి టాక్ వచ్చింది. అయితే అసలు విషయానికి వస్తే ఫిబ్రవరి 4వ […]