PadmaVyuham Lo Chakradhari Title launched: యంగ్ టాలెంటెడ్ హీరో ప్రవీణ్ రాజ్ కుమార్ అషు రెడ్డి కీలక పాత్రలలో ఒక సినిమా మొదలైంది. సంజయ్‌రెడ్డి బంగారపు దర్శకత్వంలో యూనిక్ ప్యూర్ లవ్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. కె.ఓ.రామరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పద్మ వ్యూహంలో చక్రధారి’ అనే ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేసి టైటిల్ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇక ఈ ప్రెస్ మీట్ లో ముఖ్య అతిథిగా వచ్చిన […]
Boyapati Srinu intresting comments on Voting: గుంటూరు జిల్లాలో ప్రతిష్ఠాత్మక ఆర్ వీ ఆర్ & జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నికల్,కల్చరల్ స్పోర్ట్స్ టెస్ట్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీ దర్శకుడు బోయపాటి శ్రీను పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను కూడా జేకేసీ కాలేజీలోనే చదివానని పేర్కొన్న ఆయన ఆ తరువాత పది సినిమాలు తీశానని అన్నారు. ఇక జీవితంలో ప్రతి విద్యార్థికి బ్యాలెన్సింగ్ ఉండాలని, అరచేతిలో ప్రపంచాన్ని […]
All the issues related to Ooru Peru Bhairavakona movie cleared: సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఊరు పేరు భైరవకోన” సినిమా విడుదలను నిలుపుదల చేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో విశాఖపట్నంకు చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) కేసు వేసిన సంగతి తెలిసిందే. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్, ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు, ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి […]
Ooru Peru Bhairavakona Collected 1.1 Crores Gross from Premiere Shows: హీరో సందీప్ కిషన్ – దర్శకుడు VI ఆనంద్‌ల కాంబోలో వచ్చిన టైగర్ సినిమా గతంలో సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు ఎకె ఎంటర్టైన్మెంట్స్కి చెందిన అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్‌కి చెందిన రాజేష్ దండా ఊరు పేరు భైరవకోన అనే సూపర్‌నేచురల్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమాను నిర్మించారు. చాలా కాలం క్రితమే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా […]
Laggam First Schedule Shooting Concluded: సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న లగ్గం సినిమా ఫిబ్రవరి 5 న పూజతో ప్రారంభమయింది. భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ “లగ్గం” సినిమా శరవేగంగా షూటింగ్ చేస్తుండగా మొదటి షెడ్యూల్ ఈ రోజుతో పూర్తి చేసుకుంది. ఇక ఫిబ్రవరి 23 నుండి వర […]
Director Vetri Duraisamy Dead Body Recovered From Banks Of River Sutlej : ఇంద్రావతు ఒరు నాల్ సినిమా దర్శకుడు వెట్రి దురైసామి హిమాచల్ ప్రదేశ్‌లో తన స్నేహితులు గోపీ నాథ్ -తంజిన్‌లతో కలిసి విహారయాత్రకు వెళుతుండగా కారు సట్లెజ్ నదిలో పడిపోవడంతో అదృశ్యమైన సంగతి తెలిసిందే. ప్రమాదం ఎలా జరిగిందనే దాని గురించి చాలా సమాచారం లేదు, అయితే తంజిన్ కారును నడుపుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. గోపీ నాథ్‌కు తీవ్ర గాయాలు కాగా, […]
Director VI Anand Interview for Ooru Peru Bhairavakona: యంగ్ టాలెంటెడ్ సందీప్ కిషన్ మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించగా ఏకే ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న నేపథ్యంలో దర్శకుడు విఐ ఆనంద్ […]
Faizan Ansari’s Defamation Claim Of Rs 100 Crore on Poonam Pandey: నటి పూనమ్ పాండే చికిత్స పొందుతూ గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌తో మరణించినట్లు సోషల్ మీడియాలో స్వయంగా ఆమె ఖాతా నుంచి పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఇక ఈ కేసులో రియాల్టీ షో డేటింగ్ బాజీ ఫేమ్ ఫైజాన్ అన్సారీ పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు వేశారు. ఇక […]
Ruhani Sharma as Tanya Sharma in Varun Tej’s Operation Valentine:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్ అని మేకర్స్ బలంగా చెబుతున్నారు. ఒకేసమయంలో తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండగా బై లింగ్యువల్ సినిమాగా తెలుగు-హిందీ భాషలో రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, వందేమాతరం సాంగ్, గగనాల సాంగ్ ఛార్ట్ […]
Harihara Veera Mallu Team Gives an Update:పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమా 2020 వ సంవత్సరంలో ప్రారంభమైంది. క్రిష్ దర్శకత్వంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక బందిపోటు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. పలు కారణాల వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో డైరెక్టర్ క్రిష్ […]