Dirty Fellow Sandevela Song Released: శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హీరో హీరోయిన్లుగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో జి. యస్. బాబు నిర్మించిన “డర్టీ ఫెలో” సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. గుడూరు భద్ర కాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా యూనిట్ […]
Radha Madhavam Censor Completed: గ్రామీణ ప్రేమ కథా చిత్రాలు ఈ మధ్య ఎక్కువగా రావడం లేదు, మరీ ముఖ్యంగా అచ్చమైన ప్రేమ కథను తెరపై చూసి చాలా కాలమే అవుతోంది. ప్రేమకు అర్థం చెప్పేలా ప్రస్తుతం ‘రాధా మాధవం’ అనే సినిమా రాబోతోంది. వినాయక్ దేశాయ్, అపర్ణ దేవి హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన ‘రాధా మాధవం’ అందమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించగా వసంత్ […]
Chandamame Lyrical from Ravikula Raghurama launched: పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్లో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా ‘రవికుల రఘురామ’ అనే సినిమా తెరకెక్కుతోంది. శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.. ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుండగా గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిఖా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాను వినోదాన్ని అందించే సినిమాగా తీర్చి దిద్దడానికి నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ తన సృజనాత్మకత మొత్తం […]
Kurchi Madathapetti Dialouge from Chandrababu goes viral: కుర్చీ మడతపెట్టి అనే ఒక డైలాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ కావడంతో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ఏకంగా ఒక పాట చేసేసారు. ఇప్పుడు అదే పదంతో ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక సీనియర్ జర్నలిస్ట్ రాసిన విద్వాంసం అనే పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొన్న […]
Pallavi Prashanth Responds on his arrest: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్నా కామన్ మ్యాన్ అని పేరుతో లోపలికి పంపారు. అలా వెళ్ళి హౌస్‌లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక చివరికిపల్లవి ప్రశాంత్ విన్నర్ గా అవతరించాడు. అమర్ దీప్ రన్నర్ గా నిలవగా శివాజీ మూడో […]
Maguva o Maguva to Telecast in Star MAA from 19th Febraury: తల్లీ కొడుకుల ప్రేమ అద్భుతం, ఆ అనుబంధం సృష్టిలోనే అపురూపం. ఆ బంధానికి, ఆ అనురాగానికి అద్దం పట్టే కథ తో స్టార్ మా “మగువ ఓ మగువ” పేరుతో సరికొత్త సీరియల్ ప్రారంభిస్తోంది. జీవితంలో ఓ కొత్త కోణాన్ని ఈ కథతో చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఫిబ్రవరి 19 నుంచి మధ్యాహ్నం 1 గం.కి ప్రసారమయ్యే ఈ ధారావాహికను సోమవారం […]
Anand Ranga is married to Telugu film dubbing artist Sowmya Sharma: అనుష్క శెట్టి & కాజల్ అగర్వాల్, నయనతార, తమన్నా వంటి వారు మన తెలుగు ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన స్టార్ హీరోయిన్లుగా ఉండేవారు. మనం ఆన్‌స్క్రీన్ మీద వీరి స్క్రీన్ ప్రెజెన్స్ కి ఫిదా అవుతాం కానీ వీరి కెరీర్ లో మెజారిటీ షేర్ ఉన్న వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గురించి మీలో ఎక్కువ మందికి తెలియక పోవచ్చు. ముఖ్యంగా అనుష్క […]
Jani Master joins accident victims in Hospital: సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ ఈ మధ్య జనసేన తీర్థం పుచ్చుకుని రాజకీయాల్లో కూడా యాక్టివ్ అవుతున్నారు. ఒక పక్క షూటింగ్స్ లో పాల్గొంటూనే మరో పక్క పొలిటికల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొంటున్నారు. ఇక తాజాగా జానీ మాస్టర్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి తిరిగి వెళ్తుండగా విజయవాడ బెంజ్ […]
Icon Star Allu Arjun to represent the Indian cinema at Berlin film festival:ఇటీవల పుష్ప చిత్రంలో ఉత్తమ నటనకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ పురస్కారం అందుకున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఈ ఉత్తమనటుడి పురస్కారం అందుకున్న ఏకైక తెలుగు నటుడుగా అల్లు అర్జున్ రికార్డు క్రియేట్ చేసినప్పటి నుంచి ఆయనకు పలు అరుదైన ఘనతలు అందుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఐకాన్ […]
Mahesh Babu’s Maharshi Film is also copy to my novel says Sarath Chandra: RD విల్సన్, అలియాస్ శరత్ చంద్ర ఇప్పుడు తెలుగులో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకంటే కొరటాల శివ తన నవల కాపీ కొట్టి శ్రీమంతుడు (2015) సినిమా చేశాడని ఆరోపించడమే కాదు రచయితల సంఘం నుంచి కూడా సపోర్ట్ తెచ్చుకున్నాడు. 2012లో స్వాతి మ్యాగజైన్లో ప్రచురితమైన తన రచన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవలకి మహేష్ బాబు నటించిన […]