Neti Bharatham Trailer Launched: ఒకే పాత్రతో…సామాజిక సందేశంతో రూపొందిన నేటి భారతం సినిమాలు భరత్ పారేపల్లి దర్శకత్వంలో డా.యర్రా శ్రీధర్ రాజు నటిస్తూ నిర్మించారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నటుడు, నిర్మాత డా. యర్రా శ్రీధర్ రాజు మాట్లాడుతూ…`కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక, సామాజిక స్థితి గతులపై ఈ సినిమా ఉంటుంది, […]
Suhani Bhatnagar Passess Away: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అమీర్ ఖాన్ హిట్ సినిమా ‘దంగల్’లో చిన్నారి బబితా ఫోగట్ పాత్ర పోషించిన బాల నటి సుహానీ భట్నాగర్ తాజాగా కన్ను మూశారు. ఈ వార్త సినీ పరిశ్రమలోని అందరినీ కలచివేసింది. సుహాని కేవలం 19 ఏళ్లకే ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికింది. సుహాని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని, ఆ అనారోగ్యం కారణంగా సుహాని ఈరోజు అంటే ఫిబ్రవరి 17, 2024న మరణించారని […]
Game Changer getting ready to release on September 24th: వచ్చే సంక్రాంతి సినిమాల పోరు మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ 2025 జనవరి 10న రిలీజ్ కాబోతోంది. అలాగే దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా కూడా రిలీజ్కు రెడీ అవుతోంది. ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఒక్కో సినిమా రిలీజ్ డేట్ను లాక్ చేసుకుంటూ ఉంటే షూటింగ్ చివరి దశలో ఉన్న […]
Kancharla Chandrasekhar Reddy Joins Congress Party: లోక్ సభ ఎన్నికల ముంగిట తెలంగాణ అధికార కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షీ ఆయనకు పార్టీ కండువా కప్పారు. ఇక ఈరోజే ఆయనతో పాటు పట్నం సునీతా రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కూడా […]
Allari Naresh 61 Film Titled Aa Okkati Adakku: గతంలో పెళ్లి సమస్య మీద ఎన్నో సినిమాలు వచ్చాయి, దాదాపుగా అలా వచ్చినవన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు అనే టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. సినిమాకి సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా ఈ రోజు రిలీజ్ చేశారు. అల్లరి నరేష్ 61వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. […]
Devara Part 1 to Release on 10th october for dasara: గత కొద్దికాలం నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ఏప్రిల్ ఐదవ తేదీన రిలీజ్ కావలసిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా వాయిదా పడింది. ఇప్పటివరకు ఈ విషయం మీద అనేక రకాల ప్రచారాలు జరిగాయి కానీ ఇప్పుడు అధికారికంగా సినిమా యూనిట్ ఒక కీలక ప్రకటన రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఈ సినిమాని అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి […]
War 2 Shoot From Febrauy 23rd: ఫైటర్ చిత్రం విడుదలైన నెలలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్ తన తదుపరి సినిమా కోసం కసరత్తులు మొదలు పెట్టారు. జనవరి 25న విడుదలైన ఫైటర్ చిత్రం థియేటర్స్ లో రన్ అవుతున్న క్రమంలో ఆయన తరువాతి సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. హృతిక్ నటించబోయే తదుపరి చిత్రం ఏదో కాదు ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ 2. రీసెంట్ ఇంటర్వ్యూలో సైతం హృతిక్ ఈ చిత్ర షూటింగ్ […]
Nara Lokesh Kurchi Madathapetti in Vizianagaram Sabha: మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో బాగా వైరల్ అయిన కుర్చీ మడతపెట్టి డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా తిరుగుతోంది. కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొక్కాలు మడతపెడితే అనే డైలాగు వాడగా నిన్నటికి నిన్న చంద్రబాబు ఒకడుగు ముందుకేసి కుర్చీ మడత పెట్టి అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక నారా లోకేష్ కూడా నేనేం తక్కువ తిన్నానా? అన్నట్టు డైలాగ్ చెప్పడం […]
TG Vishwa Prasad Met Chiranjeevi at USA: సరిగ్గా వాలెంటైన్స్ డే రోజు మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి అమెరికా బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసింద. ఈ సందర్భంగా విశ్వంభర షెడ్యూల్ షూట్ గ్యాప్లో తాను అమెరికా వెళుతున్నానని వచ్చిన వెంటనే మళ్ళీ షూటింగ్లో పాల్గొంటానని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమెరికాకి వెళ్లిన చిరంజీవిని ప్రస్తుతం అక్కడే ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రముఖ నిర్మాత […]
ఎప్పుడో చనిపోయిన ఒక గాయకుడి గొంతును ఏఐ సహాయంతో మళ్లీ రీ క్రియేట్ చేసి ఏఆర్ రెహమాన్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు అని అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే రెహమాన్ కంటే ముందే మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ని ఏఐ సహాయంతో రీ క్రియేట్ చేశారు. అయితే ఈ విషయం మీద ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ తీవ్రస్థాయిలో ఫైర్ […]