Samantha: ఆ వింత భామతో సమంత స్నేహం!!
- ఆ వింత భామతో సమంత స్నేహం
- తన తాజా షో ‘ఫాలో కర్ లో యార్’తో వార్తల్లో నిలుస్తోన్న ఉర్ఫీ జావేద్
- సమంతా రూత్ ప్రభుతో వర్చువల్ ఫ్రెండ్ షిప్ చేస్తున్నట్టు వెల్లడించిన ఉర్ఫీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urfi Javed Reveals She’s Friends With Samantha Ruth Prabhu: ఉర్ఫీ జావేద్ తన తాజా షో ‘ఫాలో కర్ లో యార్’తో వార్తల్లో నిలుస్తోంది. షోలో ఈ సోషల్ మీడియా సంచలనం అనేక అంశాలు వెల్లడిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆమె అనేక విషయాలు మాట్లాడింది. ఈ షోలో ఉర్ఫీ చిత్ర పరిశ్రమలో తనకు మద్దతు ఇచ్చే స్నేహితులు ఎవరూ లేరని పేర్కొంది. అయితే, ఇటీవల కాలంలో ఉర్ఫీ సమంతా రూత్ ప్రభుతో వర్చువల్ ఫ్రెండ్ షిప్ చేస్తున్నట్టు వెల్లడించింది.
Devara: హైప్ ఎక్కించి చంపేలా ఉన్నారు కదరా!!
Also Read
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
“సమంత మరియు నేను ఇన్‌స్టాగ్రామ్ స్నేహితులం. ఆమెకు నా వీడియో ఏదైనా నచ్చితే కనుక ఆమె దానిని తన స్టోరీస్ లో అప్‌లోడ్ చేసేది. దీని వెనుక ఏదో ఉద్దేశ్యం ఉందని నేను అనుకోను, ఎందుకంటే ఆమె నాకు నిజంగా మద్దతు ఇస్తోందని ఉర్ఫీ చెప్పుకొచ్చింది. ఆమె గర్ల్స్ గర్ల్. సామ్ కి నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నారు. కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ పే బాత్ హుయ్ హై, కానీ హమారీ బాతేన్ హోతీ హై… సామ్ ఈజ్ బెస్ట్ అంటూ ఉర్ఫీ చెప్పుకొచ్చింది. ఇక అదే సంభాషణలో, బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌పై తనకు క్రష్ ఉందని ఉర్ఫీ వెల్లడించింది. “నేను తప్పక ఒప్పుకుంటాను, నాకు అర్జున్ కపూర్‌పై విపరీతమైన ప్రేమ ఉంది! మేము రెండు సార్లు పార్టీలలో కలుసుకున్నామని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?