టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ గా, అఖిల్ రాజ్, దివిజ ప్రభాకర్ ఇతర ప్రధాన పాత్రలలో సతీష్ గోగాడ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఫస్ట్ కట్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెం#1 గా రూపొందనున్న సినిమాకి 'అర్జునుడి గీతోపదేశం' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్రిలోక్ నాథ్.కె, ప్రదీప్ రెడ్డి.వి నిర్మి
కొద్దిరోజులుగా నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాలు, షోలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు బాలకృష్ణ టైం నడుస్తోంది. అంతేకాక సందర్భంతో పని లేకుండా జై బాలయ్య అనే పదం వాడుకలోకి బాగా వచ్చేసింది. నిజానికి హైదరాబాద్ లోనే కాదు బెంగుళూరు, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో పబ్స్ లో బాలకృష్ణ పాటలు ప్లే చేయిస్తూ జై బాలయ్య నినాదాలు కొట్టడం సర్వసాధారణం అయిపోయింది. అలాగే ఇతర హీరోల సినిమాలకు వెళ్లి జై […]
Rashmika Mandanna’s Onitsuka Tiger brand stands in Milan Fashion Week Top 10 Brands list: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న పలు సినిమాల్లో నటిస్తూనే మరో పక్కపలు బ్రాండ్స్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది. ఇక ఇప్పుడు రష్మిక మందన్న బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న జపాన్ ఫ్యాషన్ బ్రాండ్ ఒనిట్సుక టైగర్ మిలాన్ ఫ్యాషన్ వీక్ లో టాప్ 10 బ్రాండ్స్ లో ఒకటిగా నిలిచింది. ఎర్న్డ్ మీడియా వ్యాల్యూ ఈ […]
ఈ సంవత్సరం భారతీయ చలనచిత్ర రంగంలో అత్యధికంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్ర పరిశ్రమ మాలీవుడ్. ఫిబ్రవరిలో మలయాళ సినిమాకు హ్యాట్రిక్ హిట్స్ అందించిన
Kaliyugapattanamlo Chandrabose Title Song seems Intresting: ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాసిన పాటలు సమాజాన్ని ప్రతిబింబించేలా ముఖ్యంగా ఆలోచింపజేసేలా ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను చైతన్యం కలిగించేలా ఉంటాయి. ఇక ఇప్పుడు చంద్రబోస్ రాసిన ‘కలియుగం పట్టణంలో’ టైటిల్ సాంగ్ అందరినీ ఆలోచింపజేసేలా సాగింది. ఈ సాంగ్ లో కలి ప్రభావం, కలియుగం ఎలా ఉందో ఆయన అందరికీ చెప్పే ప్రయత్నం చేశారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, […]
Janasena Formation Day: డల్లాస్‌లో జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి, ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ క్యాడర్‌కు చెందిన పలువురు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు బిజెపి, టిడిపి మరియు జెఎస్పిలు కూటమిగా ఏర్పడ్డాయి. 2024 అసెంబ్లీ మరియు లోక్‌సభ ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీలకు, రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి ఈ కీలక సమయంలో ఎన్నారైలుగా మన సహాయం చాలా అవసరం అని పలువురు NRI […]
Bhairavi to Telecast in Gemini TV: ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో అద్భుతమైన సీరియల్స్‌ని అందించిన జెమిని TV ఇప్పుడు సరికొత్తగా భైరవి అనే మెగా సోషియో ఫాంటసీ సీరియల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవి అనే మెగా సోషియో ఫాంటసీ సీరియల్‌ని మార్చి 18 నుంచి ప్రసారం చేయబోతుంది జెమిని TV. ఇక సీరియల్ కథ విషయానికి వస్తే ఒక సంపన్న కుటుంబం. ఆ ఇంటి ఇల వేల్పు భైరవీదేవి, అందుకే ఆ ఇంట పుట్టిన […]
Comedian Saptagiri at TDP Janasena meeting Video Goes Viral: సినీ పరిశ్రమలో దర్శకుడిగా ఎదగాలని ఎంట్రీ ఇచ్చిన సప్తగిరి అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరియర్ ప్రారంభించారు. అయితే దర్శకుడిగా అవకాశం రాలేదు కానీ చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఇప్పుడు ఏకంగా స్టార్ కమెడియన్ రేంజ్ కి దిగారు. ఒకపక్క కమెడియన్ గా సినిమాలు చేస్తూనే మరొక పక్క హీరోగా కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఇక ఆయన పాలిటిక్స్ లోకి రాబోతున్నారు అని చాలా […]