Bhavana: 7 ఏళ్లలో 4 అబార్షన్లు.. ఎట్టకేలకు ఓపెయినైన భావన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Bhavana Opens upon her Rumors: మలయాళ భామ భావన తెలుగులో ఒంటరి, మహాత్మ, జగడం, పగ, హీరో, మహాత్మ లాంటి సినిమాల్లో నటించింది.. అయితే ఆ తర్వాత ఎందుకో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. మళయాలంల్లో వరస ఆఫర్లు వస్తున్నాయి, కెరియర్ పర్లేదు అనుకుంటున్న సాఫీగా సమయంలో మొగుడు పెళ్ళాల వివాదంలో చిక్కుని భావన కిడ్నాప్ కు గురై సంచలనం అయింది. మలయాళ నటుడు దిలీప్ భార్య మంజు దూరం కావడానికి భావనే కారణం అని భావించి డబ్బులు ఇచ్చి మరీ ఆమెను బంధించి మరీ లైంగికంగా దాడి చేయించారు. దిలీప్ నిందితుడు అని తేలడంతో అరెస్టు కూడా చేశారు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత నటి భావన మలయాళంలో రీ ఎంట్రీ ఇస్తోంది. ఐదేళ్ల తర్వాత మలయాళంలో ‘ఎన్టికక్కకురు ప్రేమందార్న్’ సినిమాలో నటిస్తోంది భావన. ‘హనీ బి’ తర్వాత భావన, లాల్ జూనియర్ దర్శకత్వంలో నటించిన ‘నడికర్’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. టోవినో థామస్ నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భావన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మీరు ఎదుర్కొన్న గాసిప్స్‌ను బయటపెట్టమని అడిగినప్పుడు భావన యాంకర్‌కి సమాధానమిస్తూ తాను చనిపోయిన కబుర్లు కూడా విన్నానని భావన చెప్పింది.
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ తల్లితండ్రులను ఎప్పుడైనా చూశారా?
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
“చచ్చిపోయానని విన్నా, చెప్పలేనివి ఎన్నో విన్నాను. అమెరికా వెళ్లి అబార్షన్ చేయించుకున్నాను, కొచ్చిలో అబార్షన్ చేయించుకున్నాను, అబార్షన్ చేసి చనిపోయాను, వగైరా ఎన్నో విన్నాను. ఒకరకంగా. నేను అబార్షన్ గాసిప్ విని విసిగిపోయానని పేర్కొంది. పెళ్లికి ముందు రూమర్స్ విన్నప్పుడల్లా కూడా చాలా మానసికంగా కృంగిపోయే దానిని కానీ వివాహమైన తర్వాత తన భర్త అండతో బలంగా మారిపోయానని పేర్కొంది. ఇక భావన కథానాయికగా నటిస్తున్న నడికార్‌లో టోవినోతో పాటు సౌబిన్ షాహిర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ధ్యాన్ శ్రీనివాసన్, షైన్ టామ్ చాకో, లాల్, బాలు వర్గీస్, అనూప్ మీనన్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 3న థియేటర్లలోకి రానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ యర్నేని, వై. అనూప్ వేణుగోపాల్‌తో పాటు రవిశంకర్, అలన్ ఆంటోని ఈ సినిమాను పృథ్వీరాజ్, సూరజ్ వెంజరమ్ముడు సూపర్ హిట్ డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత లాల్ జూనియర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో నడికార్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ కి ఇది మొదటి మలయాళ మూవీ. పాన్ ఇండియా అన్నారు కానీ ముందు మళయాళంలోనే దింపుతున్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!