Urvashi Rautela : రిషబ్ పంత్‌తో పెళ్లిపై ఊర్వశి రౌతేలా షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urvashi Rautela Comments on Rishabh Pant Marriage: బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతెలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ హీరోయిన్ గా నటించింది కొన్ని సినిమాలు అయినా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. అయితే ఈ భామ ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతోనే నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆ ఆ మధ్యన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ తో జరిగిన వివాదంలో ఊర్వశిని నెటిజన్స్ తెగ ట్రోల్ చేశారు..ఆ తర్వాత కూడా తన హాట్ ఫొటోషూట్స్, కాంట్రవర్సీ కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఊర్వశి రిషబ్ పంత్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ తల్లితండ్రులను ఎప్పుడైనా చూశారా?
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి ఊర్వశి రౌతేలాను రిషబ్ పంత్‌ని పెళ్లి చేసుకుంటావా? అని ప్రశ్న అడిగారు. దీనికి ఊర్వశి ‘నో కామెంట్స్’ అని రెండు మాటల్లో సమాధానం ఇచ్చింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఆమె రిషబ్ పంత్ అంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏమైనా చేస్తుందని అనుకున్నారు. కానీ అదేమీ లేకుండా ఆమె ముక్తసరిగా నో కామెంట్స్ అనడం చర్చనీయాంశం అవుతోంది. ఇక రిషబ్ పంత్ ప్రస్తుతం 2024 ఐపీఎల్ సిరీస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఆడుతున్నాడు. రాబోయే 2024 T20 ప్రపంచ కప్ సిరీస్ కోసం భారత జట్టులో కూడా రిషబ్ పంత్ పేరు చేర్చారు.
తాజావార్తలు
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?