యూట్యూబర్ మౌనిక రెడ్డి హీరోయిన్ గా “సహ్య” అనే సినిమా తెరకెక్కుతోంది. సుధా క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ జూకంటి, భాస్కర్ రెడ్డిగారి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో యాస రాకేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరో అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అర్జున్ మాట్లాడుతూ “కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న సహ్య సినిమా పోస్టర్, టైటిల్ అద్భుతంగా ఉన్నాయి, మంచి కాన్సెప్ట్ తో […]
The Delhi Files To Start This Year, Release Next Year: విజయవంతమైన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ తో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రితో కలిసి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ది ఢిల్లీ ఫైల్స్’ కోసం మళ్ళీ జట్టు కట్టనున్నారు. తాజాగా దర్శకుడు, నిర్మాత ఒక అప్డేట్తో ముందుకు వచ్చారు. ది ఢిల్లీ ఫైల్స్ ఈ సంవత్సరం సెట్స్‌పైకి వెళ్తుందని, వచ్చే […]