Gangs Of Godavari Teaser Released: గామి హిట్ తో ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఆయన ‘ఛల్ మోహన్ రంగ’ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమా చేశాడు. నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా మే 17న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ […]
Ramam Raghavam Teaser Released కమెడియన్ ధనరాజ్ డైరెక్టర్ గా మారి చేసిన ద్విభాషా చిత్రం “రామం రాఘవం”. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మాణంలో సముద్రఖని ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ ఐడి. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు బాలా, పాండిరాజ్, సముద్రఖని, నటులు బాబీ సింహా, తంబి రామయ్య, నటులు సూరి,దీపక్ ,హరీష్ తదితరులు […]
ఈ రోజు తన తల్లి పద్మజతో కలిసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం చేయనున్నారు. పిఠాపురం చేరుకున్న హీరో వరుణ్ తేజ్ కు జనసేన ,టిడిపి పార్టీ శ్రేణులు
Rukshar Dhillon Setting Internet on Fire: ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం అందాల భామలు ఫోటో షూట్ లు చేసుకొని వాటిని ప్రొడక్షన్ హౌస్ లకి పంపించేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దర్శక, నిర్మాతలు ఎవరైనా హీరోయిన్స్ కావాలంటే సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ లో చూస్తే చాలు వారికోసమే అన్నట్టు హీరోయిన్లు, హీరోయిన్లు అవ్వాలనుకునే వాళ్ళు తగ్గేదేలే అనేలా హాట్ ఫోటోషూట్ లు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక లండన్ లో సెటిల్ […]
Vakeel Saab Re-release In Cinemas on May Day: అజ్ఞాతవాసి అనంతరం మూడేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్..వకీల్ సాబ్ చిత్రంతో రీ లాంచ్ అయ్యి సూపర్ హిట్ కొట్టారు. భాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురుస్తున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ వలన సినిమాకి బ్రేక్ పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ఏప్రిల్ 9 2021న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో మంచి […]
Anupama Parameswaran, Darshana Rajendran Film Titled Paradha: తన తొలి సినిమా “సినిమా బండి”తో మంచి పేరు తెచ్చుకున్న ప్రవీణ్ కాండ్రేగుల ఇప్పుడు తన రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ ఈ సినిమాను నిర్మించారు. సమంత, రాజ్ & డీకే సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మరియు కాన్సెప్ట్ వీడియోని ఆవిష్కరించారు. అనుపమ పరమేశ్వరన్, మలయాళ హీరోయిన్ దర్శన రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత […]