Victory Venkatesh to Campaign for BJP, Congress Candidates: ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇక ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ హీరోలు సైతం ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తనకు మామ వరుసయ్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాలకొండయ్య కోసం పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్ సిద్ధార్థ్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక […]
Satya Dev’s ‘Krishnamma’ moves to May 10th Release Date : హీరోగా, వెర్సటైల్ యాక్టర్‌గా తనకుంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు సత్యదేవ్. పక్కా కమర్షియల్ సినిమా అయినా, ఎక్స్పరిమెంటల్ సినిమా అయినా సత్యదేవ్ తనదైన యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు హీరో సత్యదేవ్. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘కృష్ణమ్మ’. రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా […]
Priyanka Chopra Family Rents Out Pune Bungalow: ప్రియాంక చోప్రా 2018లో నిక్ జోనాస్‌తో వివాహమైనప్పటి నుంచి న్యూయార్క్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె ఏదైనా షూటింగ్ ఉంటే లేదా కుటుంబం, స్నేహితులను కలవడానికి ముంబైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా నటి ప్రియాంక చోప్రా పూణేలోని తన బంగ్లాను అద్దెకు ఇచ్చింది. ఆమె దాని నుండి ప్రతి నెలా లక్షల రూపాయలు సంపాదిస్తుంది. ప్రియాంక కుటుంబం నుంచి ఈ బంగ్లాను ‘ది అర్బన్ నోమాడ్స్ […]
Jr NTR fires on paparazzi at Mumbai: జూనియర్ ఎన్టీఆర్ చివరిగా చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా మీద తన ఫోకస్ అంతా పెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మొదటి భాగం ఇప్పటికే రిలీజ్ కావాల్సి న్నా దాన్ని అక్టోబర్ నెలకు వాయిదా వేశారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా […]
2 More Arrested in Salman Khan Firing Case: ఏప్రిల్ 14 న, నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పుల సంఘటన జరిగింది. ఇప్పటికే క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసిన విక్కీ గుప్తా, సాగర్ పాల్ ఇద్దరినీ ముంబయిలోని ఎస్ప్లానేడ్ కోర్టు ఏప్రిల్ 29 వరకు క్రైమ్ బ్రాంచ్ కస్టడీకి పంపింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రకారం, సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన షూటర్ల వద్ద రెండు తుపాకులు ఉన్నాయి. వారిని […]
Producer Rajiv Chilaka Interview for Aa Okkati Adakku: అల్లరి నరేష్ హీరోగా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జామీ లివర్ కీలక పాత్రలో నైటీనిచ్చింది. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత […]