Malavika Mohanan Back to Back Counters to Netizens in Twitter Chat Session: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తె మాళవిక మోహనన్ ఆయన వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసింది. మారుతీ దర్శకత్వం వహించిన “ది రాజా సాబ్” చిత్రం ద్వారా మాళవిక మోహనన్ తెలుగులోకి అడుగుపెట్టనుండి. ఇప్పటికీ నిర్మాణ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో ఆమె ప్రభాస్‌తో భాగస్వామి అయింది. అయితే, ఆమె తదుపరి సినిమా పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా […]
Posani Krishna Murali Comments on Dasari Narayana Rao: ఏపీతో పాటు తెలంగాణ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ సీజన్ కావడంతో ఎన్టీవీ ప్రత్యేకంగా క్వశ్చన్ అవర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తాజాగా ఈరోజు నిర్వహించిన క్వశ్చన్ అవర్ కార్యక్రమానికి ఏపీ వైసీపీ నేత, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పోసాని కృష్ణ మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనేక […]
Rashmi Comments on Anasuya Bharadwaj: జబర్దస్త్ అనగానే హాట్ యాంకర్లు గుర్తు రావడం చాలా సర్వసాధారణం. గతంలో అనసూయ తరువాత రష్మీ ఆ తర్వాత సౌమ్య శారద ఇప్పుడు సిరి హనుమంతు వంటి వాళ్ళు కనిపిస్తూ కనువిందు చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ అందరిలో రష్మీ అనసూయ ఇద్దరికీ లభించిన క్రేజ్ మరెవరికి లభించలేదని చెప్పాలి. నిజానికి అందరి కంటే ముందు అనసూయ జబర్దస్త్ లో కనిపించింది. ఆ తర్వాత […]
Aamani Comments about her divorce: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరోలందరితో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి. అత్త పాత్రలు చేస్తూ బిజీగా మారారు. నిజానికి ఎక్కువ సినిమాల్లో మంచి భార్య పాత్రలు పోషించిన ఆమె రియల్ లైఫ్ వైవాహిక బంధం మాత్రం ఎక్కవ కాలం నిలవలేదు. నిజానికి ఆమని లేట్‌గా పెళ్లి చేసుకుంది. ఆమె తమిళ సినిమా నిర్మాత ఖాజా […]
Mumbai Police Charged Mcoca On Accused Shooters in Salman Khan Firing Case: సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటనలో కీలక పరిమాణం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో ముంబై పోలీసులు ‘MCOCA’ చట్టాన్ని విధించారు. దీంతో పాటు ఇప్పుడు ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు బెయిల్ రావడం కష్టంగా మారుతుండగా.. వారి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అన్మోల్ బిష్ణోయ్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే అన్మోల్‌పై క్రైం […]
Premikudu Movie Re Releasing on May 1st: సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, నగ్మా నటించిన ప్రేమికుడు సినిమా రీ-రిలీజ్ అవుతుంది. మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాకి రీ రిలీజ్ నిర్మాతలుగా రమణ, మురళీధర్ వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ముఖ్యపాత్రలో నటించగా ఈ రీ […]