Ramayana Record: రామాయణ వరల్డ్ రికార్డు.. బాహుబలి 2 రికార్డు బ్రేక్.. నెక్స్ట్ టార్గెట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramayana Box Office Collections: నితేష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ‘రామాయణ: పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఊహించని రీతిలో వసూళ్లు సాధిస్తూ.. భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ట్రేడ్ వర్గాల ప్రకారం.. రామాయణ కేవలం 21 రోజుల్లోనే ‘బాహుబలి 2’ లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించింది. దాంతో భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. బాహుబలి 2 రికార్డును అధిగమించిన రామాయణ నెక్స్ట్ టార్గెట్ ధురంధర్ 2.
రామాయణ 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1,790 కోట్ల నుంచి రూ.1,800 కోట్లు వసూల్ చేసింది. దీంతో బాహుబలి 2 రూ.1,788.06 కోట్ల వసూళ్లు అధిగమించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో మూడో స్థానానికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ప్రస్తుతం రూ.2,070.30 కోట్లతో ‘దంగల్’ అగ్రస్థానంలో ఉంది. రూ.1,852.44 కోట్లతో ‘ధురంధర్ 2’ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక రూ.1,790–1,800 కోట్ల అంచనా వసూళ్లతో ‘రామాయణం’ మూడో స్థానానికి చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి. రామాయణ, బాహుబలి 2 వరుసగా మూడు, నాలుగో స్థానంలో ఉండగా.. రూ.1,742.10 కోట్లతో ‘పుష్ప 2’ ఐదో స్థానంలో ఉంది. ఆ తర్వాత ‘ధురంధర్’ రూ.1,307.35 కోట్లు, ‘ఆర్ఆర్ఆర్’ రూ.1,230 కోట్లు, ‘కేజీఎఫ్ 2’ రూ.1,215 కోట్లు, ‘జవాన్’ రూ.1,160 కోట్లు, ‘పఠాన్’ రూ.1,055 కోట్ల వసూళ్లతో టాప్-10లో ఉన్నాయి.
Also Read
- Chiranjeevi: 'కాకా' కూడా హిట్ పడితే ఇక చిరునే టాప్?
- Mushroom Pulao Recipe: ప్రోటీన్ ఫుల్, టేస్ట్ సూపర్..! అన్నం ముద్దవ్వకుండా బిర్యానీకి మించిన రుచితో 'మష్రూమ్ పులావ్'..!
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండ టైం మారేదెప్పుడు?
- Nasha Mukt Bharat: డ్రగ్స్‌కు నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి.. యువతకు హీరో వెంకటేష్ పిలుపు!
తాజావార్తలు
-
Ramayana Record: రామాయణ వరల్డ్ రికార్డు.. బాహుబలి 2 రికార్డు బ్రేక్.. నెక్స్ట్ టార్గెట్..?
-
Chiranjeevi: ‘కాకా’ కూడా హిట్ పడితే ఇక చిరునే టాప్?
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. ఆస్తుల విచారణపై అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు రద్దు!
-
Mushroom Pulao Recipe: ప్రోటీన్ ఫుల్, టేస్ట్ సూపర్..! అన్నం ముద్దవ్వకుండా బిర్యానీకి మించిన రుచితో ‘మష్రూమ్ పులావ్’..!
-
Hardik Pandya: ‘చివరికి, ఆమె నాది’.. మహికా శర్మకు రింగ్ తొడిగిన హార్దిక్ పాండ్యా?.. నిశ్చితార్థంపై జోరుగా ప్రచారం
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!