New Twist in Renuka Swamy Murder Case : చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, పవిత్రగౌడ్, ఇతర నిందితులు జైలుకెళ్లారు. రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ మొదటి ముద్దాయి కాగా, దర్శన్ రెండో నిందితుడు. నిందితులందరికీ జ్యుడీషియల్ కస్టడీ విధించగా, పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఇప్పుడు రేణుకా స్వామి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో మొత్తం 8 మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారని తెలిసింది. రేణుకాస్వామిని చిత్రదుర్గ […]
Bharateeyudu 2 Trailer Released: కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”భారతీయుడు 2″ ట్రైలర్ వచ్చేసింది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ -సుభాస్కరన్ భారతీయుడు 2 సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “భారతీయుడు” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. భారతీయుడు 2 […]
Renu Desai Fires on Meme Pages: రేణు దేశాయ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తన పిల్లలు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొంత కాలం క్రితం తన మాజీ భర్త పిల్లలు కలిసి ఉన్న ఫోటోలను ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భార్య కూడా ఉండడంతో ఆమెను క్రాప్ చేసి ఫోటోలను సోషల్ మీడియాలో […]
Dr Sri Ramachandra Guruji Revealed that He Talked with Puneeth Rajkumar Soul: కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోయి రెండేళ్లు పూర్తి కావస్తోంది. అయినప్పటికీ, కర్ణాటకలో మరపురాని వ్యక్తిగా మిగిలిపోయారు. అయితే పునీత్ రాజ్‌కుమార్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడినట్లు చాలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన డా. శ్రీ రామచంద్ర గురూజీ ఆత్మ గురించి రాజేష్ గౌడ్ పోడ్కాస్ట్లో మాట్లాడారు. మరణానంతరం శరీరాన్ని విడిచి […]
Telangana Ministers for Kalavedika Ntr Film Awards: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్” 2024 అందించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ లోని హోటల్ “దసపల్లా”లో ఈ అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగనుంది. “కళావేదిక” ( దివంగతR.V.రమణ మూర్తి), ” రాఘవి మీడియా” ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ […]
Do you Know Singampuli Wife is Army Colonel: ప్రస్తుతం కోలీవుడ్‌లో నటుడు సింగం పులి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనికి కారణం మహారాజాలో అతని నటన అని చెప్పవచ్చు. ఆయన పాత్ర మహారాజా సినిమాకి పెద్ద మలుపు. సింగం పులి నటన సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇప్పటివరకు కామెడీ క్యారెక్టర్స్‌లో కనిపించిన ఆయన ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించారు. సింగం పులి హాస్య […]
Amitabh Bachchan requests Prabhas’ fans not to kill him after watching Kalki 2898 AD: కల్కి 2898 AD రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లో చిత్రబృందం చురుగ్గా పాల్గొంటోంది. కల్కి 2898 AD నిర్మాణ సంస్థ వైజయంతీ నెట్వర్క్ ఒక కొత్త వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే మరియు నిర్మాతలు ప్రియాంక దత్ మరియు […]
SS Thaman Touhces Sree Leela Cheeks at Tirumala Temple: అదేంటి తిరుమల గుడిలో శ్రీ లీల బుగ్గను తమన్ గిల్లడం ఏంటి? అని మీకు అనుమానం కలుగవచ్చు. కానీ అది నిజమే, అసలు విషయంలోకి వెళితే తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీ లీల దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన సేవలో శ్రీ లీల పాల్గొన్నారు. దర్శనం అనంతరం శ్రీలీలకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు […]
Casting Call Announced for Hero Vijay Deverakonda’s Pan India Movie “VD 14”: ఈ మధ్య కాలంలో రియలిస్టిక్ సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న క్రమంలో అలాంటి సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఆయా సినిమాల్లో నటీనటులను కూడా ఆయా సినిమాల నేపధ్యాన్ని బట్టి ఎంచుకుంటున్నారు. కీలక పాత్రధారులను ముందే ఎంచుకుంటున్నా క్యాస్టింగ్ కాల్స్ కూడా వదులుతున్నారు. అందులో భాగంగా విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, […]
Kiraak Boys Khiladi Girls Show in Star Maa: కొద్దిరోజుల క్రితం కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్ అనే షో ప్రోమోలో అటు అనసూయతో జాకెట్ తీయించి మరో పక్క శేఖర్ మాస్టర్ తో కూడా జాకెట్ తీయించి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యేలా చేశారు. ఇప్పుడు ఈ షోకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. స్టార్ మా ఒక కొత్త షోతో ముందుకు వచ్చింది. ఆ షో పేరు “కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్”. […]